ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ || SSB Constable GD Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSB Constable GD Recruitment 2026  :

సశస్త్ర సీమా బల్ (SSB) లో Constable (GD) పోస్టులకు ఇప్పుడే SSB Constable GD Recruitment 2026 వచ్చింది.

SSB Constable GD Recruitment 2026

SSB Constable GD Recruitment 2026 లో భాగంగా మొత్తం మనకు 50 పోస్టులు విడుదల చేయడం జరిగింది. . పురుషులు మరియు మహిళా  కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనుక అన్ని క్యాటగిరి బాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. 35 సంవత్సరాలు వరకు కూడా గరిష్ట వయస్సు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.

 ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి మరియు ఎగ్జామ్ కూడా ఉంటుంది.

Age:

కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగివున్న ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

NPCIL లో Govt జాబ్స్ 

UPSC లో 451 జాబ్స్ 

బొగ్గు గనులలో 500 జాబ్స్

Qualification :

10వ తరగతి అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

ఈ ఒక జీడి పోస్టులకు ఎంపికైన వాళ్ళకి స్టార్టింగ్ లో 30 వేలకు పైకాన్ని జీతం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్సెస్ మరియు బెనిఫిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ విభాగంలో మనకు మొత్తం 50 పోస్టులు విడుదల చేయడం జరిగింది. 
  • UR – 38 పోస్టులు
  • SC – 8 పోస్టులు
  • ST – 4 పోస్టులు

Selection process :

  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
  •  ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
  •  రాత ఎగ్జామ్
  •  మెడికల్ టెస్ట్ 
  •  ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates : 

మీరు అఫీషియల్ SSB Constable GD Recruitment 2026 లో ఇచ్చినటువంటి తేదీ లోగో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

Apply process :

ఈ యొక్క NPCIL Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే దరఖాస్తులన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి. 

Required Documents : 

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • Service Certificate
  • APAR/ACR వివరాలు
  • Medical SHAPE-I Certificate
  • Identity Card Copy
  • No Objection Certificate
  • Domicile Certificate

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!