NALCO Recruitment 2026:
National Aluminium Company Limited (NALCO) నుండి మనకి 518 జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క జాబ్ కి సంబంధించి అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మీకు ఒక కంప్యూటర్ ఆధారితే ఎగ్జామ్తోపాటు ఒక ట్రేడ్ పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి.
20,000 నుంచి ₹1,00,000 మధ్యలో జీతాలు కూడా ఇవ్వడం ఇక్కడ మనం గమనించొచ్చు.. ఈ జాబ్స్ కి గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ కూడా ఉంది.
Age:
ఈ ఒక జాబ్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి మనకు వయసు అనేది వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
SSB Constable GD Recruitment 2026
Qualification :
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక కనీసం నీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10t / ITI / Diploma in Engineering, B.Sc (Hons.) Chemistry వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
Salary :
. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే 30 వేల నుంచి లక్ష రూపాయలు మధ్యలో నీకు జీతాలు అనేవి ఉంటాయి.
Vacancies :
నీయొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక మొత్తం 518 పోస్టులతో మనకు ఆపరేటరు మైనింగ్ మేట్ జూనియర్ ఫోర్ మానో టెక్నీషియన్ సూపర్వైజర్ వంటి చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Selection process :
- ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడాను కంప్యూటర్ ఆదారిత పరీక్షతోపాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది సెలెక్ట్ అయినట్లయితే మెడికల్ పరీక్షలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించి మీరు సెలెక్ట్ అయితే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
- . ఇందులో భాగంగా 100 ప్రశ్నలకు మనకు పేపర్ అనేది ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి జూన్ 10 2026 వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
Apply process :
- ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ని సందర్శించి అందులో డీటెయిల్ గా ఉన్నటువంటి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీకు నచ్చిన జాబ్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఇచ్చిన గడువులోకి అప్లై చేసుకోవాలి.