TGPSC AEE Recruitment 2026:
Telangana Public Service Commission (TGPSC) నుంచి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు TGPSC AEE Recruitment 2026 వచ్చింది.

TGPSC AEE Recruitment 2026 లో భాగంగా Civil అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేస్తే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మనకు మొత్తం 222 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసేయొచ్చు. జూన్ 6 నుంచి జూలై 13 వరకు కూడా మీరైతే అప్లై చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది. నిర్వహించి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
సంస్థ: TGPSC
పోస్టు పేరు: Assistant Executive Engineer (Civil)
శాఖ: Roads & Buildings (R&B)
ఖాళీలు: 222
అర్హత: B.E / B.Tech (Civil Engineering)
వయస్సు: 18 – 44 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభం: 06 జూన్ 2026
చివరి తేదీ: 13 జూలై 2026
దరఖాస్తు విధానం: Online
Age:
ఈ జాబ్ కి 18 నుంచి 44 సంవత్సరాల వరకు కూడా గరిష్ట మయో పరిమిత వరకు ఇవ్వడం జరిగింది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
TGPSC Assistant Environment Recruitment
TG District Court Recruitment 2026
Qualification :
ఈ యొక్క TGPSC AEE Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ అనేది సివిల్ విభాగంలో చేసిన వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించి ఎంతకైనా వాళ్ళందరికీ కూడా మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹54220/- ప్రారంభ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 222 పోస్టులతో మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – Civil అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించినటువంటి జాబ్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అనేసి చూసుకున్నట్లయితే కనుక ముందు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనక అప్లికేషన్ డేట్స్ అనేవి చూస్తున్నట్లయితే మీరు జూన్ 6వ తేదీ నుంచి జూలై 13 వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
పరీక్ష – అక్టోబర్ 2026
Apply process :
TGPSC వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.