ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ జాబ్స్ || TGPSC Assistant Environment Recruitment 2026 || Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Assistant Environment Recruitment 2026:

Telangana Public Service Commission (TGPSC) Assistant Environmental Engineer అనే పోస్టులకు కొత్త TGPSC Assistant Environment Recruitment 2026 వచ్చింది.

TGPSC Assistant Environment Recruitment 2026

  • సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
  • పోస్టు పేరు: Assistant Environmental Engineer
  • శాఖ: Telangana Pollution Control Board
  • ఉద్యోగ రకం: ప్రభుత్వ ఉద్యోగం
  • ఉద్యోగ స్థానం: తెలంగాణ
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

Age:

ఈ TGPSC Assistant Environment Recruitment 2026 జాబ్స్ కి 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న అందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

AAICLAS Notification 2026 

TG District Court Recruitment 2026 

TGPSC 3 Notifications 2026 

Qualification :

ఈ TGPSC Assistant Environment Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక Degree / BE / Btech  సంబంధిత విభాగం లో ఎవరైతే చేశారో వారు అయితా అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం చూస్తున్నట్లయితే ₹50,000/-  నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్  టోటల్గా 19 పోస్టులు విడుదల చేశారు.

Selection process :

జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే కనుక మొదట మీకు ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారు. ఇది మనకి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ గా ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా.

ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి జూన్ 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

  • TGPSC సంబంధించిన ఆఫీషాల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే మొత్తం చదువుకున్న తర్వాత అర్హతలు ఉంటే అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!