జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ || IITDA Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IITDA Recruitment 2026:

Indian Institute of Technology Dharwad – IITDA ద్వారా అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్  ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ వంటి IITDA Recruitment 2026 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

IITDA Recruitment 2026

 ఈ ఉద్యోగాలకు దరఖాస్తులనేవి జులై 13 వరకు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఆన్లైన్ విధానాల్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 35 వేలకు పైగానే జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age:

ఈ యొక్క IITDA Recruitment 2026 ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు..

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

7th అర్హతతో 1030 జాబ్స్

10 + 2 తో 529 జాబ్స్

Qualification :

ఈ IITDA Recruitment 2026 జాబ్స్ కి BE / BTECH  అర్హతలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే అప్పుడే Apply చేయొచ్చు.

Salary : 

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతాలు చూస్తున్నట్లయితే ₹35000/- నెల జీతం మనకు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్  ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ అనే పర్మినెంట్ ఉద్యోగాలు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు వెరిఫికేషన్ ఉంటుంది

Important Dates : 

ఈ యొక్క IITDA Recruitment 2026 ఉద్యోగాలకు June 11th to July 13th మధ్యలోనే మీరైతే అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Apply process :

  • ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
  •  డీటైల్డ్ నోటిఫికేషన్ పూర్తిగా ఇటువంటి మిస్టేక్స్ లేకుండా చదువుకోవాలి
  •  అర్హతలు ఆసక్తి ఉన్నవారు మాత్రమే దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవాలి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!