NIMHANS Notification 2026:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) ద్వారా మనకు అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్,న్యూరోఅనస్థీషియా టెక్నాలజిస్ట్ అనే జాబ్స్ కి NIMHANS Notification 2026 వచ్చింది.

జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుంది. వయసు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. నెలవారీ 35 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ కూడా ఉంటుంది.
Age:
ఈ NIMHANS Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ NIMHANS Notification 2026 జాబ్స్ కి Any Degreeఅర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు Apply చేయొచ్చు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹35000/- జీతం అనేది ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
కౌంటెంట్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్,న్యూరోఅనస్థీషియా టెక్నాలజిస్ట్ అనే పర్మినెంట్ జాబ్స్ అనేవి విడుదల చేశారు.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ చూసుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత skill టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు June 8th to July 7th ఛాన్స్ ఇచ్చారు తేదీ మధ్యలో నువ్వు రేఖా అప్లై చేయొచ్చు.
Apply process :
- మీరు ఇచ్చిన అడ్రస్ కి దరఖాస్తు అనేది టిఫిన్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఆఫీసర్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ అందుబాటులో ఉంది చెక్ చేయండి