Aarogya Mitra Recruitment 2026:
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి ఆఫీస్ నందు ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది.
దీంట్లో భాగంగా మనకు 26 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో బాగుంది ఎగ్జామ్ లేకుండా డైరెక్టర్ ఎందుకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇది నిరుద్యోగులు కచ్చితంగా ఉపయోగించుకోవాల్సినటువంటి నోటిఫికేషన్తో చెప్పొచ్చు.
ఉద్యోగ వివరాలు:
ఈ జాబ్స్ కి అరవలేనటువంటి వారందరూ కూడా మీరు మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారం ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడే మీరు దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నవాళ్లు అందరు కూడా అప్లై చేయొచ్చు.
ముఖ్యమైన తేదీలు ఏంటి?
ఇందులో భాగంగా మీరు దరఖాస్తులనే పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు కదా దానికి సంబంధించి మీకు june 15th to june 19th తేదీ వరకు కూడా మీరు ఇంటర్వ్యూకి హాజరవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తారు.
మీరు అప్లికేషన్ ని పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికెట్ల యొక్క జిరాక్స్ కాపీలు కూడా నీరుగా మీరు ఇంటర్వ్యూ లోకేషన్ కి పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది అక్కడే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది.
Address :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, DMHO ఆఫీస్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా.