10th అర్హతతో జాబ్స్ || Andhra University Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra University Notification 2026:

ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి మనకి హెల్త్ సెంటర్ హోమియో డిస్పెన్సరీ లో తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం walkin ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

మెడికల్ ఆఫీసర్ హోమియో మెడికల్ ఆఫీసర్ ఫార్మసిస్టు స్టాఫ్ నర్స్ స్ట్రక్చర్ బాయ్స్ వంటి ఉద్యోగాలు ఇందులో రిలీజ్ చేయడం జరిగింది.

10th, BSC నర్సింగ్, GNM, B. Pharm వంటి అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

12000 నుంచి 40 వేల మధ్యలో మీకు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీడికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ అనేది June 19th ఉదయం 10:30 గంటల నుంచి నీకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారు.

Address : కార్యనిర్వాహక మండలి హాలు, కేంద్ర పరిపాలన ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం.

 జాబ్ ముఖ్యాంశాలు:

  •  18 నుంచి 34 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి
  •  12000 నుంచి 40 వేల వరకు నెల జీతాలు అయితే ఉంటాయి
  •  ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు
  •  వీటికి సంబంధించి ఎగ్జామ్ లేకుండా మీకు walkin ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఉంటారు
  •  జూన్ 19న మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!