AIIMS CRE Recruitment 2026:
All India Institute of Medical Sciences – AIIMS ద్వారా మనకి గ్రూపు బి మరియు గ్రూప్ సి అనే ఉద్యోగాలకు 1484 జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.
10th కనీస విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జూన్ 326 వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరైతే దరఖాస్తులన్నీ కూడాను ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి సంస్థ ద్వారా అవకాశమనేది ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగాలకి కనీసం 18 ఉండాలి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయస్సున్నటువంటి పీపుల్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, ప్లంబరు ఆపరేటర్ టెక్నీషియన్ సెక్యూరిటీ కం ఫైర్ అసిస్టెంట్ వర్క్ షాప్ టెక్నీషియన్ శానిటరీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ మల్టీపర్పస్ వర్కర్ హాస్టల్ వార్డెన్ డ్రైవర్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వంటిపల్లి రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక 10th, ITI, DEGREE, 12th, Diploma వంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక అభివృద్ధి రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకే కంప్యూటర్ ఆధారత పరీక్షతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జూన్ 11వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 30 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే సబ్మిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.