SBI లో 1500 PO జాబ్స్ || SBI PO Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI PO Recruitment 2026:

State Bank of India – SBI  ద్వారా మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ – PO నుంచి 1500 వేకెన్సీస్ తో SBI PO Recruitment 2026 వచ్చింది.

SBI PO Recruitment 2026

వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడాను జూన్ 18 నుంచి జూలై 8వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.. అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి కచ్చితంగా తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడటం తప్పనిసరిగా వచ్చిండాలి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి.

Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఉంటుంది.₹48480/-  నుండి మనకి స్టార్టింగ్ జీతం అనేది మొదలవుతుంది. 21 నుంచి 30 సంవత్సరాలు కనీసం వయస్సు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. సెలక్షన్ లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష అనేది ఉంటుంది.

స్టేట్ బ్యాంకులో భాగంగా ఇటువంటి జాబ్స్ అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే స్టేట్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలో పనిచేయాలి అని కుతూహలంతో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి నోటిఫికేషన్ కి కచ్చితంగా ట్రై చేసుకోవచ్చు ఎందుకు అంటే తనకి ఇందులో మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే కనుక మీకు లైఫ్ సెటిల్ అయితాయి అయిపోతుంది.

. ఇందులో భాగంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత స్టేజీలో మీకు అనుభవం ఆధారంగా చేసుకుని మీకు ఉన్నతాధికారిగా కూడా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.. అంతేకాకుండా ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కావున ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అనేది అప్లై చేసే ముందు తెలుసుకోండి.

Age:

ఈ యొక్క ఎస్బిఐ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 21 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

TGT – 18 – 35

 ప్రైమరీ టీచర్ – PRT : 18 – 30

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

12th అర్హతతో ఎయిర్ ఫోర్సులో జాబ్స్

AP District Court Jobs Out 2026

DSSSB 1979 Vacancies Out 2026

Qualification :

ఈ SBI PO Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా Any Degree అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. 30 – 09 – 2026  నాటికి మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి.

Salary : 

ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను ₹48480/-  జీతం నుంచి మనకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. వీటితో పాటు అదనంగా మీకు కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి DA, HRA  మరియు ఇతర బెనిఫిట్ లు కూడా ఉంటాయి. 

Vacancies : 

ఈ యొక్క SBI PO Recruitment 2026 ద్వారా మనం చూసుకుంటే మొత్తం 1500 వేకెన్సీస్ తో ప్రొబేషనరీ ఆఫీసర్ – PO అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేస్తున్న వాళ్లకి సెలక్షన్లో మొదటి నుంచి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. తర్వాత  ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు June 18th to July 8th వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఎందుకు ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • SBI Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  • అందులో మీకు రిక్రూట్మెంట్ సెక్షన్లో డీటెయిల్స్ ఉంటే చెక్ చేయండి
  •  అక్కడ మీకు అప్లై ఫామ్ ఉంటుంది ఫీల్ చేస్తే సబ్మిట్ చేయండి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!