హెల్త్ హాస్పిటల్ లో Govt జాబ్స్ || AP DCHS Recruitment 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DCHS Recruitment 2026:

AP DCHS సంస్థ నుంచి పారామెడికల్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో AP DCHS Recruitment 2026 వచ్చింది.

AP DCHS Recruitment 2026

ఈ జాబ్స్ ని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూన్ 18 నుంచి జూన్ 30 సాయంత్రం 5:00 వరకు అప్లై చేయొచ్చు. 10th / Diploma / BSC ఇలాంటి కనీస అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకి సంస్థ వారు ఇవ్వడం జరిగింది.

 వీటికి అప్లై చేయడానికి కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు. ₹15000/- to ₹32670/- మధ్యలోనే మీకు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 

Age:

ఈ యొక్క AP DCHS Recruitment 2026 ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి మొదలుకొని గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

DCB లో Govt జాబ్స్

వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ 

SBI లో 1500 PO జాబ్స్

Qualification :

ఈ జాబ్స్ కి 10th / Diploma / BSC వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేయొచ్చు. 

Salary : 

ఈ AP DCHS Recruitment 2026 జాబ్స్ కి సెలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹15000/- to ₹32670/- మధ్యలో మీకు పోస్ట్ ఆధారంగా చేసుకుని జీతాలు  ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో మాత్రమే ఈ జాబ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది.కావున మీకు ప్రభుత్వానికే సంబంధించి ఇతర బెనిఫిట్లేమీ ఉండవు.

Vacancies : 

ఈ యొక్క జాబు నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేశారు.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు మీకు సెలక్షన్ ఎలా అంటే గనుక అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా ఒక పరీక్ష లేదా మీరు తదనంగా జాబ్ లోకి ఎందుకు చేయడం జరుగుతుంది.

Important Dates : 

Apply Start : 18th June

Apply End : 30th June 

Apply process :

  • ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై ఫామిలీ ఫీల్ చేసే సబ్మిట్ చేయండి.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!