Railway Technician Notification 2026:
RRB ద్వారా మనకు Technician Grade-I Signal మరియు Technician Grade-III జాబ్స్ కి Railway Technician Notification 2026 వచ్చింది.

6565 – Railway Technician Notification 2026 పోస్టులు మొత్తం ఇందులో భాగంగా మనకు విడుదల చేయడమంటే జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా మరొక రెండు లేదా మూడు రోజుల్లోనే ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. 10th / 12th pass విద్య అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

June 30 నుంచి జూలై 29 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే పెట్టొచ్చు. వీటికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 35000 నుంచి 45 వేల మధ్యలో జీతాలు అయితే ఉంటాయి. అంతేవీటికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 35000 నుంచి 45 వేల మధ్యలో జీతాలు అయితే ఉంటాయి అంతేకాకుండా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలుగా చెప్పొచ్చు.
Age:
కనీసం 18 సంవత్సరాలు ఉంటాను మరియు గరిష్టంగా 33 సంవత్సరాలు వయసు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSC CGL Last Date Extended 2026
Qualification :
ఈ Railway Technician Notification 2026 జాబ్స్ కి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేద్దామని ఆలోచించేస్తూ ఉన్నట్లయితే కనీసం మీ దగ్గర 10th / ITI పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేస్తూనే ఛాన్స్ అయితే ఉంటుంది.
Vacancies :
Technician Grade-I & Signal Technician Grade-III సంబంధించి మొత్తం మనకు 6565 వేకెన్సీ అనేది ఉన్నాయి.
Salary :
సెలెక్ట్ అయిన వాళ్ళకి 35 వేల నుంచి 45 వేల మధ్యలో జీతాలు అయితే ఉంటే వీటి కథనం ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ రైల్వే కి సంబంధించినటువంటి క్వార్టర్స్ వంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ Railway Technician Notification 2026 జాబ్స్ కి మొదట CBT Exam ఉంటుంది.. వీటిలో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : June 30th
Apply End : July 29th
Apply process :
- RRB అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదవాలి
- అక్కడే మీకు అప్లై లింక్ ఉంటుంది ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లై చేసుకోవచ్చు