TG AEO Recruitment 2026:
జిల్లా వ్యవసాయ కార్యాలయంలో Agriculture extension Officer – AEO పోస్టులకు కొత్త TG AEO Recruitment 2026 వచ్చింది.

ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు చెందినటువంటి మహిళలకు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి July 1st సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం అనేది ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉన్నారా తప్పకుండా ఇచ్చినటువంటి తేదీలోపు అప్లై చేసుకోవాలి.
మరి వీటికి సంబంధించినటువంటి వయసు చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి గరిష్టంగా 46 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు జాబ్ లోకి సెలక్షన్ చేయడానికి ఇంటర్వ్యూ తో పాటు ఎగ్జామ్ ఉంటుంది. ₹22,750/- జీతం అనేది ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క TG AEO Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిడవాల్సి ఉంటుంది మరియు గరిష్టంగా 46 సంవత్సరాలు మాక్సిమం మీకు వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
NTPC Assistant Chemist Trainee Recruitment 2026
Qualification :
మీరు అప్లై చేయాలనుకుంటే కనుక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ – అగ్రికల్చర్ విభాగంలో లేదా వ్యవసాయ విభాగంలో డిప్లమో వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ TG AEO Recruitment 2026 ద్వారా మనకి టోటల్ గా 03 పోస్టులకు సంబంధించినటువంటి Agriculture extension Officer – AEO పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ఎవరైతే ఇంత కడుగుతారో వాళ్ళందరికీ కూడా నెలవారీ జీతాలు అనేవి ₹22,750/- చొప్పున మీకు పోస్ట్ ను ఆదరణ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి పూర్తిస్థాయిలో రెగ్యులర్ జాబ్స్ ఏమీ కాదు మనకి ఇక్కడ టెంపరరీ విధానంలో తీసుకోవడం జరుగుతుంది.
Selection process :
ముందుగా రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. అయితే పరీక్షలో వెయిటేజ్ వచ్చేసరికి 80% వరకు ఉంటుంది. మిగతా 20 శాతం వెయిటేజ్ అనేది మనకు 10వ తరగతి 12వ తరగతి మరియు డిప్లమా లేదా గ్రాడ్యుయేషన్ లో మీకు వచ్చిన మార్క్‌లా ధరంగా మీకు వెయిటేజ్ అనేది కాటించడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : June 24th
Apply End : July 1st
Apply process :
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి
- వీచినటువంటి వివరాలను కూడా చూసిన తర్వాత అర్హతలు ఉన్నట్లయితే దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు