Sangli DCC Bank Clerk Recruitment 2026:
Sangli district Central Cooperative Bank Limited – DCC Bank అంత వారం మనకి 444 Clerk ( జూనియర్ అసిస్టెంట్) అనే జాబ్ కి Sangli DCC Bank Clerk Recruitment 2026 వచ్చింది.

ఈ Sangli DCC Bank Clerk Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకే జూన్ 24 నుంచి స్టార్ట్ చేసుకొని జూలై 8వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది మహారాష్ట్ర ప్రాంతంలో సాంగ్లీ అనే ప్రాంతంలో ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఆన్లైన్లోనే పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి ఆడవాళ్లు మగవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇందులో ముందుగా మీకు 12 నెలలపాటు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు నెలకి 22 వేల రూపాయలు చొప్పునైతే Stipend రూపం ఇవ్వడం జరుగుతుంది. 12 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ క్లర్క్ అందుకొని జీతం కూడా పొందొచ్చు.
Age:
ఈ యొక్క క్లాక్ ఉద్యోగాలుగా అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వహిస్తున్నట్లయితే కనుక అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Air Force MTS Recruitment 2026
Qualification :
ఈ యొక్క Sangli DCC Bank Clerk Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ముందుగా మీకు 12 నెలలు ట్రైనింగ్ సమయంలో చూసుకుంటే ₹22000/- జీతం ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్లర్క్ అనగా జూనియర్ అసిస్టెంట్‌గా మీరు రెగ్యులర్ పోస్టింగ్ కి వెళ్ళిన తర్వాత మీకు నెలకి ₹35000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 444 Clerk ( జూనియర్ అసిస్టెంట్) అనే జాబ్స్ అనేవి రెగ్యులర్ బేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో మొదటి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో ఎవరికైతే మెరిట్ బాగా వస్తుందో వాళ్ళకి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : June 24th
Apply End : July 8th
Apply process :
- ముందుగా మీరు Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- తర్వాతనే డీటెయిల్స్ చదవండి
- అక్కడే మీకు అప్లై లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే అప్లై చేయండి