CSIR లో బంపర్ జాబ్స్ || CSIR CMERI Recruitment Out 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CMERI Recruitment Out 2026:

CSIR – Central Mechanical Engineering Research Institute (CSIR-CMERI) నుంచి మనకు 27 Technician-I (Group-II) పోస్టులకు CSIR CMERI Recruitment Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CSIR CMERI Recruitment Out 2026

10th & ITI  అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై  చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అప్లై చేయొచ్చు.

CSIR CMERI Recruitment Out 2026 లో మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టాలి. www.cmeri.res.in అనే అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇందులో భాగంగా మనకు Fitter, Electrician / Mechanic,Machinist,Foundryman,Mechanic (Motor Vehicle / Diesel),Refrigeration & Air Conditioning ఇటువంటి చాలా ట్రేడ్స్ ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారా అటువంటి వాళ్ళందరికీ ₹39000/-  నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ లో  Trade టెస్ట్,  రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ ఉంటుంది. 

Organisation :

CSIR – Central Mechanical Engineering Research Institute (CSIR-CMERI) అనే సంస్థ వారి నుంచి మనకు ఆల్ ఇండియన్స్ అనేవాళ్ళు అప్లై చేస్తూనే విధంగా ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది.. అయితే సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్ అనేది వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి దుర్గాపూర్ ప్రాంతంలో మరియు పంజాబ్లో లుధియానా అనే ప్రాంతంలో కూడా ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

Fitter, Electrician / Mechanic, Machinist, Foundryman, Mechanic (Motor Vehicle / Diesel),Refrigeration & Air Conditioning వంటి Trades లో మొత్తం 27 వేకెన్సీస్ అనేది ఉన్నాయి.

10th అర్హతతో MTS జాబ్స్

KGBV లో 7th అర్హతతో జాబ్స్ 

రైల్వే లో 6557 టెక్నీషియన్ జాబ్స్ 

మీసేవ కేంద్రంలో జాబ్స్ 

Age:

ఈ CSIR CMERI Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సంవత్సరాల నుంచి మొదలుకొని గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. 

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

చేసినటువంటి ఫిబ్రవరి ఉద్యోగాలకు సంబంధించి కూడాను ₹19,900/- to ₹63,200/- వరకు మీకు బేసిక్ అనేది మొదలవుతుంది. అన్ని రకాల బెనిఫిట్ లో తీసుకున్న తర్వాత నెలకు సుమారుగా ₹39000/-  జీతం రావచ్చు.

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి సమర్పించడానికి సంబంధించిన అర్హతలు చూస్తున్నట్లయితే 10th Pass with Science &  55% మార్కులతో ITI  కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

Selection process :

ఈ CSIR CMERI Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మొదటిగా మీకు ట్రేడ్ పరీక్ష ఉంటుంది, తర్వాత  రాత పరీక్ష ఉంటు.ందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెకప్ ఉంటుంది.

Important Dates :

Apply Start : July 4th

Apply End : Aug 3rd

Apply process :

  • CSIR Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • Advertisement No. 01/2026 – ఓపెన్ చేయండి
  •  మీరు మెయిల్ ఐడి కాంటాక్ట్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి
  •  అప్లికేషన్ ఆన్లైన్ లో ఫీల్ చేయాలి
  • . సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి
  •  ఫైనల్గా సబ్మిట్ చేయొచ్చు 

Official Notification – Short

Apply Online

Leave a Comment

error: Content is protected !!