IOCL లో బంపర్ జాబ్స్ || IOCL Apprentice Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Apprentice Recruitment 2026:

Indian Oil Corporation Limited (IOCL) ద్వారా మనకు 1600 పోస్టులకు IOCL Apprentice Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IOCL Apprentice Recruitment 2026

ITI, 12th Pass, Diploma, and Graduate వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. దీనికి అప్లికేషన్స్ అనేవి జూన్ 29 నుంచి జూలై 28 వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు.

Trade Apprentice / Technician Apprentice / Graduate Apprentice అనే పోస్టులు ఇందులో మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది.. ఒకటికి ఏ విధమైనటువంటి ఫీడ్ చేయలేదు ఉచితంగానే ఏ క్యాటగిరి కి చెందిన వారైనా అప్లై చేయొచ్చు. కనీసం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 24 సంవత్సరాలు నువ్వు ఉంటే అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. సెలక్షన్లో చూసుకుంటే జస్ట్ మీకు మెరిట్ మార్కులు చూస్తారు మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

 ఇవి మనకి పర్మనెంట్ జాబ్స్ ఏమీ కాదు ఇది అప్రెంటిస్ విధానములో కొన్ని రోజులు పాటు తీసుకుంటారు. అంటే మీకు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తీసుకున్నట్టు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఈ సంస్థ వాళ్ళు కొంచెం బెనిఫిట్స్ ఇస్తారు. 

Organisation :

Indian Oil Corporation Limited (IOCL) అనే సంస్థ నుంచి మనం అధికరణం యొక్క ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క IOCL Apprentice Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా 1600+ వేకెన్సీస్ తో Trade Apprentice / Technician Apprentice / Graduate Apprentice  అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ పోస్టులు.

CSIR CMERI Recruitment Out 2026

CCRUM Recruitment Out 2026

KGBV లో 7th అర్హతతో జాబ్స్

Age:

ఈ IOCL Apprentice Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మనకి కనీసం 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరం మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు చూస్తున్నట్లయితే నెలకు మీకు ₹15000/-  చొప్పున ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

ITI, 12th Pass, Diploma, and Graduate వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఎవరు అయితే జరిగింది.

Selection process :

ఈ యొక్క IOCL Apprentice Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే అట్లా చేస్తున్న వాళ్లందరికీ కూడా ఇలాంటి ఉద్యమనేది లేదు ఎలాంటి ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా అప్లై చేస్తున్న వాళ్లకి మీ అక్క మీరు ఆధారం కానీ జాబ్ సెలెక్షన్ ఉంటుంది. తర్వాత  మెడికల్ ఫిట్నెస్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : June 29th

Apply End : July 28th 

Apply process :

  • IOCLOfficial వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • NAPS / NATS సంబంధించిన పోర్టల్ లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  • IOCL ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకోవాలి
  •  ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయాలి
  •  సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
  •  అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అనేది చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!