అటవీ శాఖలో FBO జాబ్స్ || APPSC Forest Beat Officer Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Forest Beat Officer Notification 2026:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC ద్వారా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – FBO ఉద్యోగాలకు సంబంధించిన APPSC Forest Beat Officer Notification 2026 వచ్చింది..

Join Whatsapp Channel

APPSC Forest Beat Officer Notification 2026

APPSC Forest Beat Officer Notification 2026 కి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా టోటల్గా మనకు 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే పర్మినెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా మీరు అధికారక వెబ్సైట్ని విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది.

10+2 కనీస విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.. మహిళలు పురుషులు కూడా అప్లై చేస్తూనే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు. మీకు జాబ్ సెలక్షన్ కూడా ఎగ్జామ్ ఉంటుంది మీ యొక్క మెరిట్ మార్కులను బేస్ చేసుకొని ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ని ఆధారంగా చేసే మీకు సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. 

Age:

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడానికి జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసే ఆప్తులందరికి కూడా కనీస విద్యార్హత 10+2 ఉన్నట్లయితే అప్లై చేసుకొని అవకాశం  ఉంది.

TTD లో గెస్ట్ ఫాకల్టీ జాబ్స్ 

DRDO లో 195 జాబ్స్

12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్

Vacancies :

ఈ APPSC Forest Beat Officer Notification 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం కా మనకు 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – FBO అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా  పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary : 

 ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు జీతం చూస్తున్నట్లయితే నలవారి మీకు ₹25220/- to ₹ 80,910/- మధ్యలోనే మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. 

Selection process :

ఈ యొక్క APPSC Forest Beat Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ముందుగా ఒక ఎగ్జామ్ పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

  • Apply Start: Oct 16th
  • Apply End: Nov 5th 

Apply process : 

  • APPSC ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  •  డీటెయిల్స్ అనేవి క్షుణ్ణంగా చదవాలి
  •  అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!