పోలీస్ శాఖలో 7437 జాబ్స్ || TGLPRB Recruitment 2026 || TG Police 7437 Vacancies Out 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGLPRB Recruitment 2026:

TGLPRB  ద్వారా కానిస్టేబుల్, SI. జైలు శాఖ, అగ్నిమాపక శాఖ, మరియు వివిధ విభాగాల్లో 7437 వేకెన్సీ TGLPRB Recruitment 2026 అనేది వస్తుంది.

Join Whatsapp Channel

TGLPRB Recruitment 2026

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఖాళీలతో పాటుగా అదనంగా జైలు శాఖ అగ్నిమాపక మరియు ఇతర విభాగాలలో కలుపుకొని 7437 వేకెన్సీస్ కి సంబంధించి అధికారికంగా మనకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగినట్లు సమాచారం.

 ఇప్పుడు వీటికి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి అయినటువంటి TGLPRB  దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేపడుతుంది. దీనికి సంబంధించి TGLPRB చైర్మన్ అయినటువంటి వివి శ్రీనివాసు ఆదివారం రోజున ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది.

TGLPRB Recruitment 2026

అయితే ఈ యొక్క TGLPRB Recruitment 2026 ప్రెస్ నోట్లో భాగంగా మనకు వేకెన్సీస్ అనేవి మంచిగానే కనిపిస్తూ ఉన్నాయి.. వీటికి సంబంధించిన రోస్టర్ మరియు విద్యార్హత మరియు సంబంధిత వివరాలన్నీ కూడా అధికారికంగా మనకు ఆఫీసియల్ వెబ్సైట్లో అతి త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు.

Organisation :

TGLPRB  ద్వారా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ మరియు ఇతర విభాగాలలో వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి సంబంధించి అతి త్వరలోనే మనకు TGLPRB Recruitment 2026 అనేది వస్తుంది. 

Vacancies :

 

S. No. Post Name Vacancies
1 Sub Inspector (Civil) 148
2 Reserve Sub Inspector (AR) 14
3 Reserve Sub Inspector (TGSP) 12
4 Reserve Sub Inspector (SARCPL) 3
5 Assistant Sub Inspector (FPB) 23
6 Police Constable (Civil) 3,697
7 Police Constable (AR) 1,052
8 Police Constable (SARCPL) 24
9 Police Constable (Driver) PTO 20
10 Police Constable (Mechanic) PTO 7
11 Station Fire Officer 39
12 Fire Fighter 751
13 Deputy Jailor (Men) 14
14 Deputy Jailor (Women) 1
15 Warder (Male) 196
16 Warder (Female) 12
17 Sub Inspector (Special Protection Force) 44
18 Constable (Special Protection Force) 1,380
Total Grand Total Vacancies 7,437

 

IUAC Non Teaching Recruitment 2026

Indian Navy Agniveer Recruitment 2026

AP DCHS New Notification Out 2026

Age:

వీటికి వయసు అనేది కాస్త మనకు పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ గురించి చూద్దాము.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఇందులో ఉన్న వివిధ రకాల జాబ్స్ కి ఎంపికైన వాళ్ళందరికీ కూడా 25 వేల రూపాయల నుంచి 40,000 మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

పోలీస్ కానిస్టేబుల్ – 10 + 2 Pass

SI – Any Degree

Warden & other – 10th

Selection process :

ఈ TGLPRB Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు జాబ్ సెలక్షన్ చూస్తుంటే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్తో పాటు మీకు సెలక్షన్లో భాగంగా ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మీకు ఫిసికల్ ఈవెంట్స్ ఉంటాయి వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఇంకా అధికారికంగా తేదీలు అయితే అనౌన్స్ చేయలేదు త్వరలోనే మనకు నోటిఫికేషన్ లో ఎనౌన్స్మెంట్ అయితే ఉంటుంది.

Join Whatsapp Channel

Apply process :

TGLPRB  సంబంధించిన అధికారికి వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే సమర్పించవలసి ఉంటుంది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!