SVPUAT Recruitment 2026:
Sardar Vallabhbhai Patel University of Agriculture & Technology (SVPUAT) నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలకి ఇప్పుడే SVPUAT Recruitment 2026 రావడం జరిగింది.

మేనేజర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ (కంప్యూటర్), ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్), అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, మరియు డ్రైవర్ అనే పోస్టులకు సంబంధించి మనకు టోటల్గా 62 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
వీటికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ అనేది మనకు మీరట ప్రాంతంలో ఉంటుంది. అయితే వీటికి సంబంధించి దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి జులై మూడో తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
10TH / 12TH / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేయించు. కనీసం 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసుకొని గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్యలో వయసున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. సెలెక్షన్లో ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.
Organisation :
Sardar Vallabhbhai Patel University of Agriculture & Technology (SVPUAT) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి జాబ్స్ అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి.
Vacancies :
మేనేజర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ (కంప్యూటర్), ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్), అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, మరియు డ్రైవర్ అని పోస్టులకు సంబంధించి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 62 వేకెన్సీస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Age:
ఈ ఒక జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా చూసుకుంటే 40 సంవత్సరాలు వరకు కూడా అవకాశం అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఈ యొక్క SVPUAT Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను జీతాలు చూసుకున్నట్లయితే మీకు ₹30000/- వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఈ SVPUAT Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి 10th / 12th / Any Degree సంబంధించినటువంటి అర్హతలు మల్టిపుల్ జాబ్స్ కి ఉన్నాయి కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా పోస్టులు ఎంపిక చేసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
Selection process :
మనకి ఉద్యోగ సెలక్షన్లో చూసుకున్నట్లయితే అప్లై చేసుకునే విధంగా మనకు ముందుగా ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామ్ పాస్ అయిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అయితే ఇది కొంతమందికి మాత్రమే ఉంటుంది అంటే కొన్ని పోస్టులకు స్కెలిపిస్తూ ఉండేది కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 3rd
Apply End : Aug 3rd
Apply process :
- SUPUAT – అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ లో మీకు ఈ ఆంటీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ ఉంటుంది చదవండి
- అక్కడే మీకు అప్లై ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ విధానంలో ఇచ్చిన గడువు లోపు అప్లై చేయండి