NPCIL లో బంపర్ జాబ్స్ || NPCIL 258 Vacancies Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPCIL Recruitment 2026:

Nuclear Power Corporation of India Limited (NPCIL) నుండి ఇప్పుడే 258 Stipendiary Trainee/Technician అని పోస్టులకు NPCIL 258 Vacancies Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

NPCIL 258 Vacancies Out 2026

ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. 12TH / 10TH + iti  కనీస విద్యార్హతలుగా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.

 దరఖాస్తులు సమర్పించాలి అంటే July 15th to Aug 4th  తేదీ మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది.

NPCIL 258 Vacancies Out 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను మనకు జాబ్ లొకేషన్ తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆ రెండు రాష్ట్రాలకి కూడా కొంచెం దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. కనీసం 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

Organisation :

Nuclear Power Corporation of India Limited (NPCIL) అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేస్తున్న విధంగా వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కావున అవకాశమున్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ NPCIL 258 Vacancies Out 2026 ద్వారా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 258 పోస్టులకు సంబంధించినటువంటి Stipendiary Trainees/ Technicians పని జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

TGPSC Assistant Director Recruitment 2026

ICSIL Recruitment 2026 

అంగన్వాడీలో 246 జాబ్స్ 

Age:

NPCIL 258 Vacancies Out 2026 లో మీరు అప్లై చేయదల్చుకున్నట్లైతే కనీసం నీకు 18 సంవత్సరాలు ఉండాలి మరి ఇష్టంగా చూస్తుంటే 24 సంవత్సరాలు వయసు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేస్తేనే ఛాన్స్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను 15వేల నుంచి 25 వేల మధ్యలో జీతాలు అయితే మీకు చెల్లించడం జరుగుతుంది.

Qualification :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే 12th (Science) / 10th + ITI  వంటి అర్హతలతో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఉంటుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించి కలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనం చూస్తున్నట్లయితే అప్లై చేసుకునే వాళ్ళందరికీ జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు మొదటకోక రాత పరీక్ష ఉంటుంది. ఆది కాంప్లిట్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ చెక్ అప్ మరియు డాక్ మోడ్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : July 15th

Apply End : Aug 4th

Join Whatsapp Channel

Apply process :

  • NPCIL – Official Website ఓపెన్ చేసుకోండి
  • నోటిఫికేషన్లు ఇచ్చిన వివరాలన్నీ ప్రాపర్ గా చదవండి
  •  మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దరఖాస్తులు ఆన్లైన్ విధానంలోనే పెట్టొచ్చు 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!