RTC లో 1500 కండక్టర్ జాబ్స్ || TGSRTC 1500 Jobs Recruitment 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC 1500 Jobs Recruitment 2026:

TGSRTC నుంచి 1500 కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి రెండో లేదా మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లుకొత్త అప్డేట్ అయితే వచ్చింది.

ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కొలువుల జాతరయితే మొదలైపోయింది. మనకు ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవరు శ్రామికు సూపర్వైజర్ వంటి మొత్తం మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

1500 కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే అప్లై చేద్దాము అని ఎదురుచూస్తూ ఉన్నారు.

RTC ఉద్యోగాలు వివరాలు:

  •  రెండు లేదా మూడు రోజుల్లోనే ఫుల్ నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారం గా అప్డేట్ అయితే రావడం జరిగింది
  •  ఇందులో మొత్తం 1500 కండక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి
  •  మగవారు ఆడవారు ఎవరైనా కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేస్తూనే అవకాశం ఉంది అది కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు
  •  కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
  •  ఈసారి మనకు అప్డేట్ ఏంటంటే ఆర్టీసీలో యాక్చువల్ గా ఏదైనా పోస్టులను ఫిల్ చేయాలంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు దానిని అప్పచెప్పే వారు కానీ ఇప్పుడు వచ్చేటటువంటి కండక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మాత్రం డైరెక్ట్ గా ఆర్టీసీ యాజమాన్యమే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేపడుతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది.
  •  దీనికి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా కనీసం విద్యార్హత 10th పాస్ అవ్వాలి
  •  ఏ విధమైన పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా చేసుకుని డైరెక్టర్ సెలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది

మొత్తంగా చూసుకుంటే ఒక రెండు నుంచి మూడు రోజులు పాటు వెయిట్ చేసినట్లయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది.

మనకు నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అసలైన ఏజీనిమిటి ఏంటి మరియు దీనికి సంబంధించిన జీతాలు ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు మనకు అప్లికేషన్ తేదీలు వంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో లభించడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!