TG Anganwadi 11th Notification 2026:
Telangana అంగన్వాడికి సంబంధించి మరో కొత్త జిల్లా నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇలాంటి సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా 79 పోస్టులు ఉన్నాయి.
3 Books PDF Download 👇👇
Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App
Apply process :
తెలంగాణలో మనకు ములుగు జిల్లాకు సంబంధించి ఈరోజు అధికారికంగా మరొక నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 23 అంగన్వాడి టీచర్ పోస్టులతో పాటు 56 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఎప్పటికప్పుడు ఈ ఒక్క నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి..
Age:
అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోడానికి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే గనుక మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు లభిస్తుంది.
Salary :
అంగన్వాడీ హెల్పర్ – ₹9000/-
అంగన్వాడి టీచర్ – ₹11,500/-
Qualification :
ఈ జాబ్స్ కి క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేస్తే చాన్స్ అయితే ఉంటుంది.
అంగన్వాడి హెల్పర్ – 10th Pass
అంగన్వాడీ టీచర్ – 12th / Inter
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన మనకి జాబ్ సెలక్షన్ ఏ విధమైన ఎగ్జామ్ అయితే ఉండదు కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది. మరియు దానితోపాటు మీకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 10th
Apply End : July 24th
3 Books PDF Download 👇👇
Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App
Apply process :
Apply process :
మీరు ముందుగా అంగన్వాడికి సంబంధించి WDCW అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు.