NCL లో 259 జాబ్స్ || NCL Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCL Notification 2026:

Northern coal field Limited – NCL నుంచి మనకి ఇప్పుడే 259 Mining Sirdar T&S Gr. C, Surveyor T&S Gr. B (Mining) అనే పోస్టులకు గాను NCL Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

NCL Notification 2026

ఈ యొక్క NCL Notification 2026 జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్న వారు ఎవరైనా పర్వాలేదు తీసిన రక్తం ఉన్న వారందరూ కూడా అప్లై చేయడానికి వీలు కలిపించడం జరిగింది.

10th & ITI / డిప్లమా అర్హత ఉన్నటువంటి వారు  ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.

మరి NCL Notification 2026 కి సంబంధించిన దరఖాస్తులనేవి మీరు ఆన్లైన్ విధానాన్ని పెట్టుకోవడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీ July 14వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

NCL Notification 2026 లో భాగంగా జాబ్స్ అన్నీ కూడా పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో జాబ్స్ అనేవి తీయడం జరిగింది.. నెలవారీ మీకు 47 వేలకు పైగానే జీతం. వీటికి సంబంధించి సెలెక్షన్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా జాబ్ సెలెక్షన్ ఉంటుంది..

10th అర్హతతో అంగన్వాడి జాబ్స్

RRC Central Railway Recruitment 2026

NGEL లో 114 జాబ్స్

Age:

Northern coal field Limited – NCL ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకు ఏజ్ అనేది చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో పై వస్తున్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

Qualification :

Northern cold field Limited – NCL ఉద్యోగాలకు సంబంధించి 10th & ITI / Diploma వంటివిద్య అర్హతలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Vacancies:

Mining Sirdar T&S Gr. C – 254

Surveyor T&S Gr. B (Mining)  – 5

Selection process :

ఈ ఒక జాబ్ సెలక్షన్ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక మొదటగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది.

పరీక్ష అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్నవారందరూ కూడా సెలక్ట్ అవ్వడం జరుగుతుంది. 

Important Dates :

Apply Start : July 14th

Apply End : Aug 5th

Join Whatsapp Channel

Apply process :

  • NCL – Official Website అనేది ఓపెన్ చేయండి
  • Careers అనే సెక్షన్ లోకి వెళ్ళండి
  •  ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ చదవండి
  •  ఫైనల్ గా అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!