అంగన్వాడీలో 878 జాబ్స్ || TG Anganwadi Jobs Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi Jobs Out 2026:

Telangana లో అంగన్వాడి ఉద్యోగాలకి మరొక జిల్లాకి సంబంధించినటువంటి TG Anganwadi Jobs Out 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Join Whatsapp Channel

అయితే TG Anganwadi Jobs Out 2026 మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగంగా 11 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మొత్తం 878 పోస్టులు భర్తీ చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అదికారికంగా జారీ చేశారు.

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే అశ్వరావుపేటలో 43 బూర్గంపాడు లో 67 చండ్రుగొండలో 89 చర్లలో 54 దమ్మపేటలో 133 దుమ్ముగూడెంలో 105 కొత్తగూడెంలో 36 మణుగూరులో 71 పాలవంచలో 68 టేకులపల్లిలో 132 ఇల్లందులో 80 పోస్టులు అనేవి ఇందులో విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తంగా 878 పోస్ట్లు అనేవి ఇందులో భాగంగా మనకు విడుదల చేయడమైతే జరిగింది.

TG Anganwadi Jobs Out 2026

3 Books PDF Download

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

ప్రధానంగా వీటికి కనీస వయసు 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న స్థానికులు అయినటువంటి పెళ్లయిన వారు పెళ్లి కానీ ఆడవారు కూడా అప్లై చేసుకోవాలని ఛాన్స్ ఉంటుంది.

GATE Notification 2027

PNB లో 545 జాబ్స్ 

Age:

అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసున్నట్లయితే అప్లై చేయొచ్చు.

Qualification :

 అంగన్వాడి టీచర్ –  ఇంటర్ Pass

 అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Vacancies:

అశ్వరావుపేటలో 43 బూర్గంపాడు లో 67 చండ్రుగొండలో 89 చర్లలో 54 దమ్మపేటలో 133 దుమ్ముగూడెంలో 105 కొత్తగూడెంలో 36 మణుగూరులో 71 పాలవంచలో 68 టేకులపల్లిలో 132 ఇల్లందులో 80 పోస్టులు అనేవి ఇందులో విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తంగా 878  పోస్టులు అనేవి ఈ యొక్క జిల్లా కి సంబంధించి విడుదల చేశారు.

Selection process :

 సెలక్షన్ మనకు చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా కాకుండా ఈసారి మాత్రం కచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే మీకు మెరిట్ మార్కులు కూడా చూస్తారు మొత్తం వీటిని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ సెలక్షన్లో ఇంటర్వ్యూ అనేది చాలా ప్రధానంగా మీరు గమనించి ఇంటర్వ్యూకి కూడా మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ కావాల్సిందిగా మీరు గమనించండి. 

Important Dates :

Apply Start : July 20th

Apply End : Aug 1st 

Join Whatsapp Channel

Apply process :

  • అంగన్వాడికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే
  •  మీ జిల్లాకి సంబంధించిన TG Anganwadi Jobs Out 2026 లో ఇచ్చిన వేకెన్సీస్ మరియు సంబంధిత వివరాలనేవి చెక్ చేయండి
  •  ఇచ్చిన గడువు లోకి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

Official Notification

Apply Online

Other District Notifications

Leave a Comment

error: Content is protected !!