SAIL లో 1110 జాబ్స్ || SAIL Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SAIL Recruitment 2026:

 Steel Authority of India – SAIL నుండి మనకి 1110 పోస్టులకు SAIL Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

SAIL Recruitment 2026

Trade, Graduate, and Technician Apprentices విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుల అనేది ఆన్లైన్ విధానంలో పెట్టుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ITI / Diploma / Degree అర్హతలతో ఇందులో మనకు వేకెన్సీస్ అనేది అందుబాటులో కూడా ఉన్నాయి.

 జూలై 17 నుంచి ఆగస్టు 26 వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టాలంటే పెట్టొచ్చు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యుల నెంబర్ ఒకటో తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.. కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు అనేది కలిగి ఉన్నట్లయితే అప్లై చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు.. దీంట్లో మీకు సెలక్షన్ మీకు మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

SAIL Recruitment 2026

IIT లో Govt జాబ్స్

10th అర్హత తో Govt జాబ్స్ 

ఎయిర్ పోర్ట్ లో 389 జాబ్స్ 

Age:

ఈ SAIL Recruitment 2026 జాబ్స్ కోసం మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years 

OBC – 3 Years

Qualification :

ఈ SAIL Recruitment 2026 జాబ్స్ కి ITI / Diploma / Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. కావున ఎవరికైనా వారందరూ కూడా తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయొచ్చు.

Vacancies :

Trade, Graduate, and Technician Apprentices సంబంధించిన విభాగంలో టోటల్గా చూస్తున్నట్లయితే 1110 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే మీకు ఆధారంగా చేసుకుని జాబ్స్ ఎలక్షన్ ఉంటుంది. దాంతోపాటు మీకు సెప్టెంబర్ మంత్ లో ఇంటర్వ్యూ కూడా నిర్వహించి మెడికల్ చెక్ అప్ చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఇవన్నీ కూడా ఆ ప్రింట్ పోస్టల్ కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి నియమాల ప్రకారం మీకు దాదాపుగా ₹15000/- వరకు కూడా పొందే అవకాశం అయితే మనకు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం ఉంటుంది ఒకసారి అధికారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఫైనలైజ్ చేసుకోండి.

Important Dates :

Apply Start : July 17th

Apply End : Aug 26th

Join Whatsapp Channel

Apply process :

  • SAIL అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేయండి
  •  అప్లై చేసుకోండి 

Official Notification

Apply Online

Apply Online – 2

Leave a Comment

error: Content is protected !!