AIIMS NORCET Recruitment 2026:
ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES – AIIMS ద్వారా 2218 నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ కి AIIMS NORCET 11 Recruitment 2026 వచ్చింది.

AIIMS NORCET 11 Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అవసరం ఉన్నవాళ్లు తప్పకుండా యూపీలో అయితే చేసుకోండి. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో మనకు జూలై 24వ తేదీ నుంచి మొదలుకొని ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.
వీటికి సంబంధించిన సెలక్షన్లో మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అనేవి ఉంటుంది. Bsc నర్సింగ్ / డిప్లమో (GNM) అర్హతలు ఉన్నవారు అప్లై చేయొచ్చు.
AP TET Hall Tickets Download 2026
NMDC Steel Executive Trainee Jobs 2026
Age:
ఈ AIIMS NORCET 11 Recruitment 2026 జాబ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకునే వారికి కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసున్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ AIIMS NORCET 11 Recruitment 2026జాబ్స్ కి Diploma (GNM) / BSC నర్సింగ్ అనేది చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
Vacancies :
2218 నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అనేవి మనకు ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రభుత్వం తరఫునుంచి రిలీజ్ చేసినటువంటి పోస్టులు.
Selection process :
ఈ యొక్క పోస్టులకు సంబంధించిన సెలక్షన్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి మనకు మెయిన్ పరీక్ష అనేది ఉంటుంది.
Salary :
ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను నెలవారీ మీకు జీతం చూసుకున్నట్లయితే ₹30000/- వరకు కూడా అప్రాక్సీమెట్లీ పొందే ఛాన్స్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 24th
Apply End : Aug 13th
Apply process :
- AIIMS అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీయొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి
- దరఖాస్తులు అనేవి పెట్టుకోండి