CSIR IGIB Notification 2026:
Institute of genomics and integrative Biology – CSIR నుండి మనకి అధికారికంగా MTS జాబ్స్ కి CSIR IGIB Notification 2026 వచ్చింది.

ఆల్ ఇండియన్ సిటిజన్స్ మహిళలు మరియు పురుషులు ఎవరైతే పదో తరగతి కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారు చక్కగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ అవకాశాన్ని ఇచ్చింది. అయితే మీరు గమనించాల్సిందేంటంటే ఇవి ఉన్నతమైనటువంటి జాబ్స్ కానప్పటికీ అంటే చిన్న జాబ్స్ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తారు కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది.
తప్పనిసరిగా కనీస వయస్సు 18 దాటాలి గరిష్టంగా 25 వరకు ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వీటి కథనంగా మీకు రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి నోటిఫికేషన్ లో చెక్ చేయండి.
Anganwadi 14th Recruitment 2026
జాబ్ సెలక్షన్ ఎక్సమ్ ద్వారా ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి జులై 27 నుంచి ఆగస్టు 26 వరకు కూడా దరఖాస్తులనేవి అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టే ఛాన్స్ ఉంటుంది. 02 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Age:
కనీస వయసు 18 గరిష్ట వయసు 25 వరకు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కనీస విద్యార్హత కలిగి ఉంటే కనుక దరఖాస్తులు పెట్టుకోవడానికి ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే చిన్న జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
Vacancies :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS సంబంధించి మొత్తంగా మనకు 02 వేకెన్సీస్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేయవలసి ఉంటుంది.
ఇక్కడ మీకు వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఆఫీసులో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఆఫీసర్స్ ఏవైతే పని చెప్తారో ఆ పనిని సక్రమంగా చేయాలి.. ఆఫీసులో ఉన్నటువంటి టేబుల్స్ అనేవి క్లీన్ చేయడం అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి తరలించడం వంటి విధులుంటాయి.
Selection process :
ఈ యొక్క CSIR IGIB Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే రాత పరీక్ష, Document verification ఉంటుంది.

Salary :
ఈ యొక్క CSIR IGIB Notification 2026 జాబ్స్ కి ₹36360/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ July 27వ తేదీ to Aug 26వ తేదీ సాయంత్రం 5 PM గంటల వరకు మీరు Apply ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
- CSIR – అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి.
- నోటిఫికేషన్ చదవండి.
- అప్లికేషన్ మిస్టేక్ లేకుండా అప్లై చేయండి.