అంగన్వాడి జాబ్స్ విడుదల || Anganwadi 14th Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi 14th Recruitment 2026:

అంగన్వాడిలకు మరొక జిల్లాకి సంబంధించిన కొత్త Anganwadi 14th Recruitment 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

Anganwadi 14th Recruitment 2026

మొత్తం 15,982 ఉద్యోగాలకు సంబంధించి జిల్లాలు వారీగా అంగన్వాడి జాబ్స్ కి నోటిఫికేషన్ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు కూడా మనకి మరొక జిల్లాకి సంబంధించిన కొత్త అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ జాబ్స్ కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.

 మేడ్చల్ మల్కాజిగిరి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి ఈరోజు అధికారికంగా అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ కి గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.

జులై 27వ తేదీ నుంచి మొదలుకొని ఆగస్టు 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి అధికారిక వెబ్సైట్లో మీరు పెట్టుకొని ఎందుకు అవకాశం కల్పించడం జరిగింది.

మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కి సంబంధించి మూడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేయడానికి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి 62 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. 

Anganwadi Syllabus & Interview Materials Download

10th / 12th / Inter అర్హతలు కలిగి ఉన్నటువంటి స్థానికులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఎవరైనా పర్వాలేదు మహిళలైతే సరిపోతుంది పెళ్లైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఎవరైనా మహిళలు అయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి జిల్లాల వారిగా వేకెన్సీస్ వస్తున్నాయి ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించిన దరఖాస్తులు ఫీల్ చేయొచ్చు.

KVK లో అసిస్టెంట్ జాబ్స్

ఎయిర్ ఫోర్స్ లో MTS జాబ్స్

SPMCIL లో జాబ్స్ 

Age:

కనీసం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి స్థానికులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ ఉద్యోగాలకి మీరు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.

Qualification :

  •  అంగన్వాడీ టీచర్ –   ఇంటర్ పాస్
  • అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Vacancies :

  • మనకి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో మూడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేయడానికి 62 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు.
  •  వేకెన్సీస్ మరియు రోస్టర్ సంబంధించిన వివరాలు అనేవి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి గమనించండి.

Selection process :

Anganwadi 14th Recruitment 2026 సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు కానీ మీకు మెరిట్ మార్కులు మరియు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో మీ పర్ఫామెన్స్ ఆధారంగా స్కోర్ ఉంటుంది ఎవరికైతే మంచి స్కోర్ ఉంటుందో వాళ్లకి సెలక్షన్ ఉంటుంది.

Salary :

  •  అంగన్వాడీ టీచర్ – ₹11500/- 
  • అంగన్వాడి హెల్పర్ – ₹9000/- 

Important Dates :

Apply Start : July 27th

Apply End : Aug 5th

Join Whatsapp Channel

Apply process :

  • అంగన్వాడి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  •  మీకు జిల్లాకు సంబంధించినటువంటి Anganwadi 14th Recruitment 2026 పూర్తిగా చదవండి
  •  వేకెన్సీస్ మరియు రోస్టర్ అనేది చెక్ చేయండి
  •  అర్హత కలిగిన వారు ఆన్లైన్లో ఇచ్చిన డేట్ లోపు అప్లై చేయండి. 

Anganwadi Syllabus & 3 Interview Materials Download

Official Notification

Vacancies & Roster

Apply Online

Official Website – Other District Notification

Leave a Comment

error: Content is protected !!