TG Police Notification 2026:
Telangana state level Police Recruitment Board – TGLPRB ద్వారా అధికారికంగా 7112 పోస్టులకు గాను TG Police Notification 2026 వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పోలీసు నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. అయితే ఇందులో భాగంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 3697 పోస్టులు ఉన్నాయి మరియు ఏఆర్ విభాగంలో 1052 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి వివిధ విభాగాలలో ఇంకా మంచి వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇందులో మనకు ఫైర్ ఫైటర్ అలాగే స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ వంటి విభాగాలతో పాటు జైలు శాఖలో కూడా వార్డెన్ పోస్టులు కూడా దాదాపు 208 వేకెన్సీస్ కూడా ఉన్నాయి.

ఈ TG Police Notification 2026 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹24280/- ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.వయోపరిమితి చూస్తున్నట్లయితే కనీసం 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఇక్కడ మనకు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్లకి ఐదేళ్లపాటు మీకు వయోపరిమిత పొడిగించడం కూడా జరుగుతుంది అని చెప్పి అప్డేట్ అవుతా ఉంది.
వీటికి సంబంధించిన సెలెక్షన్ లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయినవాళ్ళకి ఫిజికల్ టెస్టులు ఉంటాయి తర్వాత మెజర్మెంట్స్ కూడా చూస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇరవై తొమ్మిదో తేదీన అయితే విడుదల చేయడం జరిగింది.
High Court Notification Out 2026
NVS లో హాస్టల్ వార్డెన్ జాబ్స్
Age:
- ఈ యొక్క TG Police Notification 2026 ఉద్యోగలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్పుడే చేయొచ్చు.
- అయితే మనకు జీవో నెంబర్ 87 ప్రకారం అన్ని క్యాటగిరి వాళ్లకు సంబంధించి 5 సంవత్సరాలు పాటు మీకు AGE సడలింపు కూడా ఇవ్వడమైతే జరిగింది గమనించాలి.
Qualification :
అర్హతలు దేశానికి వచ్చినట్లయితే కనుక కనీస విద్య రాత్రి ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ లేదా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకునే ఎలిజబుల్ తేవడం జరిగింది.
అయితే ఎవరైతే ఫైర్ ఫైటర్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్లకు మాత్రం అదనంగా మీకు డ్రైవింగ్ సంబంధించి లైట్ వెయిట్ మోటర్ సంబంధించిన లైసెన్స్ కూడా అడుగుతున్నారు.
ఈ క్వాలిఫికేషన్ అనేది మనకు July 29th, 2026 తేదీ నాటికి మీకైతే కచ్చితంగా ఉండాలి.
Vacancies :
- పోలీస్ కానిస్టేబుల్ సివిల్ – 3697
- పోలీస్ కానిస్టేబుల్ AR – 1052
- ఫైర్ ఫైటర్ – 751
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ – 1380
- సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ – 148
- Warder – 196
ఇవే కాకుండా నోటిఫికేషన్ లో ఇంకా చాలా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం అనేది తెలుసుకోండి.
Selection process :
ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో మొదటి మీకు ప్రిలిమ్స్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు మెడికల్ టెస్ట్లు తర్వాత మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి ఫిసికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది.
ఫిజికల్ ఈవెంట్స్ లో భాగంగా అభ్యర్థులకు 1600 మీటర్ల పాటు మీకు పరుగు పందెం అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఏడు నిమిషాల 15 సెకండ్ల పాటు మహిళలకు సంబంధించి ఎనిమిది వందల మీటర్లు ఐదు నిమిషాలు 20 సెకండ్లు సమయంలో పరిగెట్టవలసి ఉంటుంది.
- పురుషుల హైట్ – 167.6
- మహిళల హైట్ – 152.5
Salary :
ఈ యొక్క TG Police Notification 2026 జాబ్స్ కి సంబంధించిన జీతం చేస్తున్నట్లయితే మీకు దాదాపుగా ₹24280/- to ₹72,850/- మధ్యలో నీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
Notification Date : July 29th
Apply process :
- TGLPRB సంబంధించిన పోలీసు వెబ్సైట్ అనేది ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి
- మీరు అక్కడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు
- మీ యొక్క దరఖాస్తు ఫారం అనేది ఫిల్ చేసుకోని ఆన్లైన్ లోనే అప్లై చేయాలి.