AP 10,060 Vacancies 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రాబోవు రెండు నెలల్లో మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేవి సిద్ధంగా ఉంచినట్లు అధికారికంగా అప్డేట్ ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,060 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో లైన్ గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి..
ఎడ్యుకేషన్ మినిస్టర్ మంత్రి లోకేష్ గారు ఏం చెప్తున్నారు అంటే మనకు మొదటి దశలో భాగంగా 1523 అధ్యాపక పోస్టులు అయితే ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తాము. ఈ దశ అంటే ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 3168 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీ నాడు నోటిఫికేషన్ అయితే వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడవ దశలో భాగంగా మనకు 2225 పోస్టులకు సంబంధించిన హోం శాఖ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు అది కూడా ఆగస్టు 6వ తేదీన మనకు క్యాబినెట్ ముందు అయితే పెడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మరియు పురుషులు అప్లై చేస్తున్న విధంగా మంచి వేకెన్సీస్ అనేవి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
4వ దశలో భాగంగా మనకు మొత్తంగా చూస్తున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వస్తాయి. మా అంటే మనకు సెప్టెంబర్ 15వ తేదీనేమో 3168 పోస్టులు మరియు అక్టోబర్ 15వ తేదీన చూసుకుంటే 5369 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేవి వస్తున్నట్లు చెప్పారు.
కావున నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే తర్వాత దశలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. కావున ఎవరూ కూడా టైం వేస్ట్ చేయకుండా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా వాటి సిలబస్ ఏంటి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేయడం ప్రాక్టీస్పేట్ లో ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ప్రక్రియలో కొనసాగుతున్నట్లయితే కనుక మీకు తప్పకుండా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు రివిజన్ ఎలాగో చేస్తారు కాబట్టి కచ్చితంగా మనకి ఎగ్జామ్ అనేది బాగా రాసి అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతానికి నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయవలసింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన సెలెక్షన్ ఏవిధంగా చేస్తారో వయసెంత ఉండాలి క్వాలిఫికేషన్ కావాలి అని వివరాలన్నీ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతాయి.