High Court Notification Out 2026:
హైకోర్టు నుండి మనకి ఎక్స్ క్యాడర్ అసిస్టెంట్ అని ఉద్యోగాలకు సంబంధించిన కొత్త High Court Notification Out 2026 వచ్చింది.

హైకోర్టు ఉద్యోగం పొందాలి అనే లక్ష్యం కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది కచ్చితంగా హెల్ప్ అవుతుంది.. ఈ జాబ్స్ కి దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక తప్పకుండా మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా పురుషులకు 37 స్త్రీలకు 40 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
High Court Notification Out 2026 కి 25 వేలకు పైగానే జీతంతో ఉండే ఛాన్స్ ఉంటుంది. కలెక్షన్లు కూడా మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కంప్లీట్ చేస్తే ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మనం చూస్తూ మాట్లాడితే గనక అప్లికేషన్ అనేది పెట్టడానికి ఆగస్టు 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
Anganwadi 15th Recruitment 2026
Age:
ఈ యొక్క జాబ్స్ కి దరఖాస్తు అనేది సమర్పించడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఏమో 40 సంవత్సరాలు పురుషులకు ఏమో 37 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.
Qualification :
హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే Any Degree మినిమం ఉన్నట్లయితే మీరు అప్లై చేస్తే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
Vacancies :
హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి మొత్తంగా మనం చూస్తున్నట్లయితే గనక 68 పోస్టులతో మనకు Ex-Cadre Assistant (Group-C Post) అనేది విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే మొదటగా నీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
- ఈ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది
- తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
- Prelims పరీక్షలో మొత్తం మీకు 50 క్వశ్చన్ లు ఉంటాయి 50 మార్కులకు పెట్టడం జరుగుతుంది. 60 Mins సమయం నీకు ఇవ్వడం జరుగుతుంది.
- Mains పరీక్షలో భాగంగా మనకు 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. అయితే మనకు 90 నిమిషాలకు సమయం ఇవ్వడం జరుగుతుంది.
- కంప్యూటర్ ప్రొఫెషన్ సి టెస్ట్ లో భాగంగా 50 మార్కులకు పేపర్ ఉంటుంది. 30 నిమిషాల సమయం ఇస్తారు.
Salary :
ఈ యొక్క High Court Notification Out 2026 జాబ్స్ కి ఎవరైతే చేయాలో వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు ₹ 25500/- వరకు మీకు బేసిక్ తే ఉంటుంది. ఇతరు అన్ని రకాల బెనిఫిట్ లో యాడ్ చేసుకున్నట్లయితే దాదాపు 56 వేలకు పైగా నెల జీతం పొందవచ్చు.
Important Dates :
- Apply Start : July 28th
- Apply End : Aug 27th
Apply process :
- High Court – Official వెబ్సైట్లోకి వెళ్ళండి
- Ex-Cadre Assistant (Group-C Post) సంబంధించిన High Court Notification Out 2026 పైన క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ చేయండి
- వివరాలు చెక్ చేసుకుని అప్లై చేయండి