BPCL లో 154 జాబ్స్ || BPCL Non Management Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BPCL Non Management Notification 2026:

Bharat Petroleum Corporation Limited (BPCL) నుండి మనకి 154 మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన BPCL Non Management Notification 2026 జాబ్స్ విడుదల చేశారు.

Join Whatsapp Channel

BPCL Non Management Notification 2026

ఈ సంస్థ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ క్రిందన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనయితే ముంబై మరియు కొచ్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి సంస్థగా చెప్పొచ్చు. డిప్లమో కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేయొచ్చు.

BPCL Non Management Notification 2026కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో July 29th to Aug 13th  తేదీ వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది.

 మరి వీటికి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వాళ్లు కంప్లీట్ సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు అయితే ప్రొసీడ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గా చెప్పొచ్చు అంటే పర్మినెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది మనకు సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. నెలకి 26 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ కూడా ఉంటుంది.

రైల్వే లో TC జాబ్స్

అంగన్వాడీలో కొత్త జాబ్స్ 

నవోదయాలో లో జాబ్స్ 

Age:

ఈ యొక్క BPCL Non Management Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు అనేది మనకు తప్పనిసరిగా 18 సంవత్సరాల మినిమం ఏజ్ ఉండాలి మరియు గరిష్టంగా చూసుకుంటే 25 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలి. 1st July 2026 నాటికి తప్పకుండా మీకు దీనికి సంబంధించి మీకు AGE అనేది మ్యాచ్ అవ్వాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం మీకు ఫుల్ టైం Diploma  అర్హతలు తప్పనిసరిగా ఉండాలి వారైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

  • ఈ యొక్క BPCL Non Management Notification 2026 ద్వారా మొత్తంగా 154 జాబ్స్ అనేది రిలీజ్ చేశారు.
  • ప్రాసెస్ టెక్నీషియన్, ప్రాసెస్ ఆపరేటర్, మెకానికల్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వంటి విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి
  •  ఇవన్నీ కూడా మనం చూసుకుంటే గనక పూర్తిస్థాయిలో గవర్నమెంట్ జాబ్స్ గా చెప్పొచ్చు.

Selection process :

ఈ యొక్క జాబ్ సెలక్షన్లో చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT  అనేది నిర్వహించడం జరుగుతుంది

  • ఇది కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది
  •  తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  ఫైనల్ గా ఫ్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది
  • మనకు ఎగ్జాం అనేది మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటుంది.
  • ఏ విధమైన నెగిటివ్ మార్కులు లేవు
  •  120 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది
  •  Domain నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. 

Salary :

  • ₹26500/- to ₹34000/-  వరకు కూడా మీకు జీతాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.. వైట్ కథనంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బెనిఫిట్ లు అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

  • Apply Start : July 29th
  • Apply End : Aug 13th
  • Exam : Sep 2026

Join Whatsapp Channel

Apply process :

  • BPCL సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి క్షుణ్ణంగా ప్రాపర్ గా చదువుకోండి
  •  దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!