ప్రాంతీయ బ్యాంకులో 11,403 జాబ్స్ || IBPS CSA Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS CSA Notification 2026:

IBPS ద్వారా మనకి 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ – CSA అనే జాబ్స్ కి గాని IBPS CSA Notification 2026 జారీ చేయడం జరిగింది.

Join Whatsapp Channel

IBPS CSA Notification 2026

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS  నుంచి ప్రధానంగా మనకు ఈ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మెయిల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మంచి విషయంలో చెప్పొచ్చు.

మనకు ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే సార్ మాత్రం వేకెన్సీస్ కాస్త ఎక్కువగా ఉండడం మనం గమనించొచ్చు.  వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు చేయాలంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు కూడా అప్లై చేయొచ్చు.

IBPS CSA Notification 2026 లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 1086 మరియు తెలంగాణ సంబంధించి 191 వేకెన్సీ ఉన్నాయి. Any Degree కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి క్యాంటీడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

 వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలవారి 67,000 జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి కనీస వయస్సు 20 – 28 సంవత్సరాలు వరకు కలిగి ఉన్న వారు ఎవరైనా చేయొచ్చు.

SKAUK Clerk Notification 2026

BDL లో 147 జాబ్స్

12th అర్హతతో జైలు లో జాబ్స్ 

Age:

ఈ యొక్క బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వారెవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. 01 – 06 – 2026 నాటికే మీకు దీనికి సంబంధించి ఏజ్ అనేది సరిపోవాలి.

Qualification :

ఈ IBPS CSA Notification 2026 జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే Any Degee  అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది.. దీనితోపాటు తెలుగు చదవడం రాయడం మాట్లాడటం తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

 ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 11,403  పోస్టులు విడుదల చేశారు.

  • AP – 186
  • TG – 191 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ చూసుకుంటా అప్లై చేసుకున్న వాళ్లకు సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ జాబ్స్ కి ఎంతకైనా వాళ్ళకి చేరగానే మీకు జీతం చూస్తున్నట్లయితే ₹24050/-  అలవెన్సెస్ ఆడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

Important Dates :

  • Apply Start : Aug 1st
  • Apply End : Aug 21st

Join Whatsapp Channel

Apply process :

  • IBPS – Official Website ఓపెన్ చేసుకోండి
  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి.
  • CRP CSA  పైన క్లిక్ చేయండి
  • Apply Online  అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి.
  •  ఫైనల్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ తీయండి 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!