10th అర్హతతో బస్తి దావకాన జాబ్స్ || TG NHM Recruitment 2026 || Latest Hospital Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG NHM Recruitment 2026:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి సంబంధించిన NHM జాబ్స్ కి ఇప్పుడే TG NHM Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

TG NHM Recruitment 2026

TG NHM Recruitment 2026 లో భాగంగా మనకి కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం పాటు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ వంట జాబ్స్ అనేది ఇందులో ఉన్నాయి, వీటితో పాటు మనకు ఇతర జాబ్స్ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు.

 వీటికి దరఖాస్తులు అనేది ఆగస్టు మూడవ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. పరీక్ష లాంటిది ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 10th / BSC/GNM/MBBS వంటి వివిధ అర్హతలతో ఇందులో విడుదల చేసిన వివిధ జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు.

Age:

ఈ జాబ్స్ కి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాలు పైసన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ TG NHM Recruitment 2026 జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ 10th / BSC/GNM/MBBS  అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

CCRS Govt Recruitment 2026

SSC MTS Havaldar Results 2026

10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్

Vacancies :

ఈ ఒక TG NHM Recruitment 2026 ద్వారా మనకి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సహాయక సిబ్బంది సంబంధించి మొత్తంగా 33 వేకెన్సీస్ అనేది అందుబాటులో ఉన్నాయి.

  •  మెడికల్ ఆఫీసర్ – 13
  •  సహాయక సిబ్బంది – 4
  • స్టాఫ్ నర్సు –  16

Salary :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు మనం చూసుకున్నట్లయితే సహాయక సిబ్బంది ఉద్యోగాలకి ₹15600/-  స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి 29900/-  మరియు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి నెలకి 52 వేల రూపాయలు చొప్పున మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.. ఇవి కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు కాబట్టి ఇతర బెనిఫిట్ లు ఏమీ ఉండవు అంటే పర్మినెంట్ ఏమీ కాదు కాంట్రాక్ట్ మాత్రమే.

Selection process :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు Merit Marks ఆధారంగా చేసుకుని మీకు సెలక్షన్ ఉంటుంది.

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కోసం మెయిన్ గా మీకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ స్టేట్ లో అది కూడా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకి కచ్చితంగా జాబ్స్ అనే హెల్ప్ అవుతాయి. ఇవి పర్మినెంట్ కాదు కానీ మనకు కాంట్రాక్ట్ విధానంలో అనగా అవుట్సోర్సింగ్ విధానంలో కొన్ని రోజులు పాటు ఇందులో మీకు ఛాన్స్ ఉంటుంది. కావున మాకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు కానీ మంచి గవర్నమెంట్ సంస్థలోనే మాకు జాబ్ కావాలని చూస్తున్నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. అది కూడా మనకి మన సొంత స్టేట్ లో మన సొంత జిల్లాలో ఉంటూ పని చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు కూడా లేదు.

Important Dates :

Apply Start : Aug 3rd

Apply End : Aug 10th 

Apply process :

  • రంగారెడ్డి జిల్లాకి చెందిన ఆఫీసులకు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్స్ ఉంటాయి ప్రాపర్ గా మీరు డౌన్లోడ్ చేసుకోండి.
  •  అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయండి
  •  ఇచ్చిన అడ్రస్ కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి. 

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!