AP DSC త్వరలో – లోకేష్ స్పష్టం || AP DSC Notification Update 2026 || AP DSC Official Release Date 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Notification Update 2026:

ఆంధ్రప్రదేశ్లో ఈరోజు – Aug 5th నుంచి మనకి టెట్ పరీక్షలు అయితే జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఒక కీలకమైన అప్డేట్ అయితే డీఎస్సీ పరంగా చెప్పడం జరిగింది. మరి ఆ అప్డేట్ కి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

Aug 5th తేదీ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. దానికోసం ట్విట్టర్ – X వేదికగా అభ్యర్థులందరికీ కూడా హెడ్ పరీక్ష బాగా రాయాలని చెప్పి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పరీక్షలనే వి చాలా పారదర్శకంగా మేము నిర్వహిస్తాము దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఆయన చెప్పారు.

ఇప్పుడు ప్రధానంగా డీఎస్సీ పరంగా మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ మేరకు మేము మరొకటి చేసి నోటిఫికేషన్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని పారదర్శకంగా కంప్లీట్ చేస్తామని చెప్పి స్పష్టం చేశారు.

DSC నోటిఫికేషన్ ఎప్పుడు?

మనకు మరొక డిఎస్సి నోటిఫికేషన్ అనేది  OCT నెలలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే రాబోయే డీఎస్సీలో మాత్రం వేకెన్సీస్ కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!