AOC Secunderabad Recruitment 2026:
Army Ordnance Corps – AOC ద్వారా ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కి 2615 పోస్టులకు AOC Secunderabad Recruitment 2026 వచ్చింది.

10th / 12th / Any Degree అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ట్రేడ్ మాన్, స్పైడర్ మాన్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, MTS, మెటీరియల్ అసిస్టెంట్ అంటే పలు రకాల ఉద్యోగాలు ఇందులో విడుదల చేశారు.
దరఖాస్తులు పెట్టదలచిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆగస్టు 24వ తేదీ నుంచి మొదలుకొని Sep 23rdతేదీ వరకు కూడా మీరైతే ఆపరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
Exam, PET, టైపింగ్ టెస్ట్ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ అనేది ప్రధానంగా చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు పేజీ ఏమీ లేదు కాబట్టి ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.
Age:
కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన ఇండియన్ సిటిజమ్స్ అయితే చాలు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ప్రధానంగా ఇందులో మనకు ఉంటుంది. 23/09/2026 తేదీ నాటికి తప్పకుండా మీకు ఏజ్ లిమిట్ అనేది ప్రాపర్ గా సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క AOC Secunderabad Recruitment 2026 ద్వారా చాలా అక్కల జాబ్స్ అని రిలీజ్ చేశారు కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకుని తక్కువ క్వాలిఫికేషన్ నుంచి ఎక్కువ క్వాలిఫికేషన్ అనగా 10th / 12th / Any Degree విద్య అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
APSRTC Driver Jobs Recruitment 2026
Anaganwadi Jagityal Recruitment 2026
Vacancies :
- ట్రేడ్ మాన్ – 1799
- స్పైడర్ మాన్ – 508
- జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ – 104
- MTS – 142
- మెటీరియల్ అసిస్టెంట్ – 50
అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 2615 పోస్ట్లు అనేవి మనకి టోటల్ గా విడుదల చేయడం అయితే జరిగింది.
Salary :
ఈ యొక్క AOC Secunderabad Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన ఆధారంగా చేసుకుని ₹34000/- to ₹92000/- వరకు కూడా జీతాలు అనేది ప్రతినెల కూడా చెల్లించడం జరుగుతుంది.
Selection process :
- Exam
- PET – ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- Typing Test
Important Dates :
Apply Start : 24th Aug
Apply End : Sep 23rd
Apply process :
AOC అధికారిక వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత మీకు దరఖాస్తు అందుబాటులో ఉంటుంది దానిని పూర్తి చేసి అప్లికేషన్స్ అనేవి సమర్పించవచ్చు.