12th పాస్ అయితే 433 జాబ్స్ || IOCL NR Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL NR Recruitment 2026:

Indian Oil Corporation Limited (IOCL) NR ద్వారా 433 పోస్టులకు IOCL NR Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IOCL NR Recruitment 2026

ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు కూడా నిలువ దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు. ఇందులో మనకు మల్టిపుల్ లొకేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ప్రాంతంలో పోస్టింగ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే మనకే నార్త్రెన్ రీజన్లో మనకు ఈ యొక్క వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

అయితే ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ ఉద్యోగాలు ఏమి కాదు కేవలం అప్రెంటిస్ పోస్టులు మాత్రమే. అంటే ఏంటంటే మీకు ఇందులో ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ లో కూడా మీకు కొంత జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది.. వన్స్ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

 ఎవరైతే ప్రస్తుతం ఖాళీగా ఉండి 12 నెలలు పాటు నేను మంచిగా ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటాను ట్రైనింగ్ పీరియడ్ లో కూడా కొంత జీతం లాగా నాకు కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది కచ్చితంగా హెల్ప్ అవుతుంది.

 వీటికి సంబంధించి ఎటువంటి ఉండదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ అనేది ఇవ్వడం ఐతే జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు.

Age:

ఈ IOCL NR Recruitment 2026 పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి మినిమం 18 ఇయర్స్ నుంచి గరిష్టంగా 24 సంవత్సరాల వరకు కూడా వయస్సు Aug 31st, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి సంస్థ వల్ల అవకాశం ఇచ్చారు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ పోస్టులకు మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే కనుక ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో జాబ్ ఆధారంగా 12th / ITI / Diploma ఇటువంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది.

IncomeTax Canteen Attendant Recruitment 2026

10th అర్హతతో 2615 జాబ్స్

APSRTC లో జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు వేకెన్సీస్ అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోండి. ఇందులో భాగంగా టోటల్గా మనకు 433 పోస్టులు అనేవి విడుదల చేశారు. అన్ని కూడా మనకు అప్రెంటిస్ పోస్టులు  మాత్రమే పెర్మనెంట్ ఏమీ కాదు.

Salary :

ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలవారి మీకు Stipend చూసుకున్నట్లయితే సుమారుగా 15000 వరకు కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. పూర్తి వివరాలు కోసం ఆఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే చెక్ చేయండి.

Selection process :

మనకు IOCL NR Recruitment 2026 జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ముందుగా మీ యొక్క అప్లికేషన్ యొక్క Short లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start : 7th Aug

Apply End : Sep 6th

Apply process :

  • NAPS / NATS హోటల్ అనేది ఓపెన్ చేసుకోండి
  •  మీ ప్రొఫైల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తో పాటు అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి.
  •  దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయవలసి ఉంటుంది.
  •  అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు లొకేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా చూస్చేసుకొని అప్లై చేయండి.

Official Notification

Apply Form

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!