SBI 1538 Vacancies Out 2026:
State Bank of India – SBI నుండి మనకి 1538 పోస్టులకు సంబంధించిన SBI 1538 Vacancies Out 2026 వచ్చింది.

మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కి సంబంధించి క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు.
SBI 1538 Vacancies Out 2026 లో మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో భాగంగా మనకు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం మంచి విషయం గా చెప్పొచ్చు.
AGE . విషయానికి వస్తే గనక 20 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఎలిజిబిలిటీ ఇవ్వడం ఇది కూడా మనకి మంచి పరిణామంగా చెప్పొచ్చు.
Aug 27th తేదీ వరకు కూడా మీరు దరఖాస్తు అనేవి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.. అయితే వీటికి సంబంధించి మనకు సెలక్షన్ చూసుకున్నట్లయితే కనక Prelims, Mains మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం ద్వారా సెలెక్షన్ అనేది ఉంటుంది.
Age:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాక్ లో ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 20 నుంచి 28 సంవత్సరాలు వరకు కూడా తప్పకుండా మీకు వయస్సు ఉన్నట్లయితే మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే కనీస అర్హత చూసుకున్నట్లయితే Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
IncomeTax Canteen Attendant Recruitment 2026
Vacancies :
ఈ యొక్క SBI 1538 Vacancies Out 2026 ద్వారా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 1538 బ్యాక్లకు ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు క్లర్క్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి.
- AP – 88
- TG – 32
- Total : 1538
Salary :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI లో ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం చూస్తున్నట్లయితే ₹46,000/- వరకు కూడా ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే కనుక మీకు వీటికి సంబంధించిన సెలక్షన్లో Prelims, Mains, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చాకప్ ఉంటుంది.
Important Dates :
Apply Start : 7th Aug
Apply End : Aug 27th
Apply process :
- SBI అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ప్రాపర్ గా చదవండి
- అర్హతలు అనేవి కలిగి ఉన్నాయా లేదా అనేది చూసుకోండి
- అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో పెట్టుకోండి