10th పాస్ అయితే చాలు || ARMY ASC Recruitment 2026 || Central Govt Group C Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ARMY ASC Recruitment 2026:

ARMY ASC Centre South నుండి ఇప్పుడే మనకు గ్రూప్ సివిలియన్ పోస్టులకు ARMY ASC Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ARMY ASC Recruitment 2026

ఈ ARMY ASC Recruitment 2026 ద్వారా మనకి గ్రూప్ సివిలియన్ పోస్టులు అయినటువంటి MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ఫైర్ మాన్, లీడింగ్ ఫైర్ మాన్, క్లీనర్, ట్రేడ్స్ మాను, మోటర్ లివర్, క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ వంటి జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది.

ఇందులో మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక అప్లికేషన్ తేదీలు అనేది ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలవుతున్నాయి సెప్టెంబర్ 4వ తేదీ 2026 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది.

 వీటికి సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా మొదట మీకు స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్తోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెకప్ ఉంటుంది. ఇందులో టోటల్ 62 వేకెన్సీస్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది.

మనకు ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్లకి కూడా ఇందులో అవకాశం ఇచ్చారు. ఇందులో ప్రధానంగా మనకి మినిమం 10th  పాస్ అయిన వాళ్లందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కనీసం 18 సంవత్సరాల నుంచి కొన్ని జాబ్స్ కి 25 మరికొన్ని జాబ్స్ కి 27 సంవత్సరాలు వరకు కూడా గరిష్ట బయోపరిమితే ఇవ్వడం జరిగింది.

Age:

ఈ యొక్క సివిల్ అని ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మీకు కొన్ని జాబ్స్ ఏమో 25 సంవత్సరాలు మరికొన్ని జాబ్స్కేమో 27 సంవత్సరాల వరకు కూడా వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ARMY ASC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి 10th pass అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేస్తూనే అవకాశం మనకు ఇవ్వడం జరిగింది.

SBI లో 1538 Clerk జాబ్స్ 

DGQA లో Govt జాబ్స్ 

12th పాస్ అయితే 433 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ARMY ASC Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 62  పోస్టులకు సంబంధించినటువంటి MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ఫైర్ మాన్, లీడింగ్ ఫైర్ మాన్, క్లీనర్, ట్రేడ్స్ మాను, మోటర్ లివర్, క్యాటరింగ్ ఇన్స్పెక్టర్  అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనకు జీతం చూస్తుంటే ₹30000/- ప్రతి నెల కూడా జీతం అప్రాక్సీమెట్లీ పొందే ఛాన్స్ ఉంటుంది. ముందుగా నువ్వు లొకేషన్ ఓపెన్ చేసి అందులో మీరు జీతాలతో సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్ లో వ్రాత పరీక్ష, Skill పరీక్ష, Trade Test, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చాకప్ ఉంటుంది.

Important Dates :

Apply Start : 15th Aug

Apply End : Sep 14th

Apply process :

  • ARMY ASC సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి
  •  అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయండి
  •  మీయొక్క డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయండి
  •  అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 

Official Notification

Apply Form – Soon

Official Website

Leave a Comment

error: Content is protected !!