POSTAL GDS Recruitment 2026:
Personal department – 49596 GDSపోస్టులకు సంబంధించినటువంటి POSTAL GDS Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

పోస్టల్ శాఖకు సంబంధించి చాలా మంది జాబ్ సాధించాలి అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో మనకి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా శుభవార్త అయితే కనపడుతుంది. మనకు పోస్టల్ శాఖలో పని చేయడానికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగా అది కూడా కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తో మనకు జాబ్స్ ఇచ్చే విధంగా పోస్టల్ GDS సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ పైన నోటీస్ అయితే వదిలేయండి.
అయితే లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో 49,596 పోస్టులనేవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్టు దానికి సమాధానం గా చెప్పడం జరిగింది. అంటే ఇంకా నోటిఫికేషన్ రానప్పుడు కూడా త్వరలో మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఈ పోస్టల్ జిడిఎస్ జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 40 సంవత్సరాలు ఉంటే కనుక అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
Age:
Min: 18
Max: 40
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
కనీసం విద్యార్హత చూస్తున్నట్లయితే పదవ తరగతి పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు గాని పోలీసులు కానీ ఎవరైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Navy Technician Recruitment 2026
Vacancies :
లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం గా పోస్టల్ శాఖలో మొత్తంగా 49,596 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్టు సమాచారం అందింది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీ కేటాయించారు.
AP – 1144
TG – 850
Salary :
₹20000/- రూపాయల వరకు కూడా ప్రతి నెల పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకు BPM, ABPM జాబ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి.
Selection process :
ఈ POSTAL GDS Recruitment 2026 జాబ్స్ కి Merit Marks బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ఉంటుంది. అయితే మీకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది ఉండదు. డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Soon
Apply process :
POSTAL GDS Recruitment 2026 విడుదలైన తర్వాత పోస్టల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.