NAVY లో టెక్నీషియన్ జాబ్స్ || Navy Technician Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navy Technician Recruitment 2026:

Navel ship repair yard – NSRY నుండి మనకి Technician అనే పోస్టుల భర్తీ కోసం మనకు Navy Technician Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Navy Technician Recruitment 2026

ఈ యొక్క Navy Technician Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 50 వేకెన్సీ అనేది విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు టోటల్గా 13 Trades అందుబాటులో ఉన్నాయి.

నాభిలో పోస్టులు అంటే మనకు జనరల్ గా పార్లమెంట్ పోస్ట్లు అనుకుంటారు అది అయితే తప్పు ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమీ కాదు అప్రెంటిస్ పోస్టులు. అంటే ఇందులో భాగంగా మీకు కొన్ని నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ కూడా మీకు తర్వాత ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు అందులో ఉపయోగపడవచ్చు.

అయితే ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టాలంటే 10th + ITI  క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్పుడే చేయొచ్చు. Navy Technician Recruitment 2026 లో భాగంగా మనకు ట్రైనింగ్ అనేది 12 Months పాటు ఉంటుంది.

Aug 17th to Oct 10th తేదీల మధ్య లోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో కల్పించడం జరిగింది… ఇందులో మనకే గమ్మత్తైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. కావున హ్యాపీగా ఉచితంగానే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. కనీసం వయసు 18 సంవత్సరాలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు మంచి విషయంగా చెప్పొచ్చు.

 వీటికి సంబంధించిన జాబ్ సెలక్షన్ అలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు జస్ట్ మీకు వచ్చిన మార్కులు ఉంటాయి కదా పదవ తరగతి మరియు ఐటిఐ లో భాగంగా వాటి ఆధారంగా మీకు తర్వాత ఇంటర్వ్యూకి రమ్మంటారు ఇంటర్వ్యూలో మీయొక్క పర్ఫామెన్స్ కూడా చూసుకున్న తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Age:

కనీసం 18 సంవత్సరాలు అనేది ఈ నోటిఫికేషన్ సమయానికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th + ITI పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా పరవాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ మనకి ఇవ్వడం జరిగింది.

ARMY ASC Recruitment 2026

SBI లో 1538 Clerk జాబ్స్

DGQA లో Govt జాబ్స్ 

Vacancies :

ఈ Navy Technician Recruitment 2026 ద్వారా మనకు టోటల్గా 50 టెక్నీషియన్ పోస్టులు అనేవి విడుదల చేశారు. అయితే ఇవన్నీ కూడా పర్మినెంట్ ఏమీ కాదు మనకి ఆప్రెంటిస్ విధానంలో 12 Months పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత  సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్లకి ₹15000/-  నెలవారి Stipend ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ఈ జాబ్స్ కి Merit Marks ఆధారంగా చేసుకుని వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ అయితే ఉంటుంది కానీ ఏ విధమైనటువంటి పరీక్ష అనేది ఉండదు.. మీరు టు మార్కులు చూసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది దాని పర్ఫామెన్స్ ఆధారంగా కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు.

Important Dates :

Apply Start : 17th Aug

Apply End : Oct 10th

Apply process :

  • NAVY యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీయొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయండి
  •  అప్లికేషన్ అనేవి ఉచితంగా పెట్టుకోండి

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!