TGSRTC Recruitment 2026:
Telangana State Road Transport Corporation – TGSRTC నుండి మనకు డ్రైవర్ జాబ్స్ కోసం ఇప్పుడే TGSRTC Driver Recruitment 2026 వచ్చింది.
మనకు హైదరాబాదు, కూకట్పల్లి మరియు కంటోన్మెంట్ డిపోల పరిధిలో ఎలక్ట్రిక్ నటువంటి బస్సులు నడిపేందుకు గాను మీ యొక్క డ్రైవర్ అనే ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారు.
Aug 11th, 2026 EENADU Main Newspaper లో రెండవ పేజీలోనే మనకు యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు.

జాబ్ వివరాలు:
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేయొచ్చు.
- మీకు డ్రైవింగ్ తెలిసి ఉండాలి
- ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కదా వాటిని నడపడం తెలిసి ఉండాలి
Qualification :
- ఈ యొక్క డ్రైవర్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
- HMV – హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
- 18 Months డ్రైవింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి
Vacancies :
మీ యొక్క TGSRTC Driver Recruitment 2026 ద్వారా మనకు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు.హైదరాబాదు, కూకట్పల్లి మరియు కంటోన్మెంట్ డిపోల పరిధిలోనే మాకు వేకెన్సీస్ అనేది అందుబాటులో ఉన్నాయి.
Salary :
₹26,000/- నెల జీతంతో పాటు మీకు ఇద్దరు బెనిఫిట్ లు అలవెన్సెస్ వంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. PF, ESI వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Selection process :
మీరు డిపోకు వెళ్లి సర్టిఫికెట్ అనేది చూపిస్తే స్కిల్ టెస్ట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎక్సమ్ లాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీ యొక్క లైసెన్స్ కూడా చూస్తారు.
Important Dates :
ప్రతిరోజు కూడా పని దినాలలో ఉదయం 10 గంటలకు మీరు సంబంధిత డిపో అధికారి వద్దకు వెళ్ళినట్లయితే మీ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకుని వాళ్ళు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు.
Apply process :
మీరు అప్లికేషన్ ఏమి పూర్తి చేయవలసిన పనేమీ లేదు. మీ డాక్యుమెంట్స్ మరియు మీ యొక్క లైసెన్స్ ఒరిజినల్ కాపీస్ అనేవి డైరెక్ట్ గా సంబంధిత అధికారికి డైరెక్ట్గా చూపిస్తే సరిపోతుంది.