GNDU లో నాన్ టీచింగ్ జాబ్స్ || GNDU Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GNDU Recruitment 2026:

Guru Nanak Dev University – GNDU ద్వారా మనకి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన GNDU Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

GNDU Recruitment 2026

ఈ యొక్క పోస్టులకు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి Aug 13th to Sep 14th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

మరి GNDU Recruitment 2026కి సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ అందుబాటులో ఉంది. జాబ్ లొకేషన్ వరకు అమృత్సర్లో ఉంటుంది. 

AGE:

ఈ ఒక జాబ్స్ కి కనీస వయసు 18 నుంచి 30 / 35 / 40 సంవత్సరాలు వరకు వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క విధంగా మనకు వీటికి సంబంధించినటువంటి వయస్సు ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క GNDU Recruitment 2026 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీకు దరఖాస్తులు పెట్టాలి అంటే Any Degree వంటి అర్హత లేకుండా మీరు ఇందులో వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయొచ్చు. 

DRDO లో అసిస్టెంట్ జాబ్స్ 

గ్రీన్ బస్ డ్రైవర్ జాబ్స్ 

CSIR లో 10th అర్హత తో జాబ్స్

Vacancies :

ఈ యొక్క గురునానక్ దేవ్ యూనివర్సిటీ లో మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది.. అయితే ఇందులో మనకు ఏ జాబ్స్ అందుబాటులో ఉన్నాయనేది మాత్రం ఫుల్ నోటిఫికేషన్లు అందుబాటులో ఉంటుంది గమనించండి.

Salary :

ఇందులో విడుదల  చేసిన NON – టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి ₹25000/- to ₹40000/-  వరకు కూడా నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు Selection ప్రాసెస్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఉంటుంది అలాగే కొన్ని జాబ్స్ Skill టెస్ట్ ఉంటుంది.

Important Dates :

Apply Start: Aug 13th

Apply End: Sep 16th

Apply process :

GNDU ఈ యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లై చేయొచ్చు.

Official Notification – Short

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!