UCSL Notification 2026:
UDUPI COCHIN SHIPYARD LIMITED – UCSL నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కి UCSL Notification 2026 వచ్చింది.

ఈ ఒక UCSL Notification 2026 ద్వారా మొత్తం మనకు 31 పోస్టులకు సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్, టెక్నీషియన్ మరియు స్టోర్ కీపర్ వంటి జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.
ఈ యొక్క పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టాలంటే ఆన్లైన్ విధానంలో ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే కనుక ఇందులో మనకి కాంట్రాక్ట్ అనేది మొత్తం 5 సంవత్సరాలు కైతే ఉంటుంది. అంటే ఏమి పర్మినెంట్ ఏం కాదు అయినప్పటికీ కూడా మనకి ఐదు సంవత్సరాలు పాటు ఇక్కడ కాంట్రాక్టు పీరియడ్ అనేది ఉంది కాబట్టి హ్యాపీగా 5 సంవత్సరాలు పాటు చేసుకోవచ్చు.
Age:
ఈ యొక్క UCSL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ అని జాబ్స్ కి 18 – 30 సంవత్సరాలు మరియు సూపర్వైజర్ పోస్టులకు 45 సంవత్సరాలు గరిష్ట వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
10th / ITI / Diploma / Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
Vacancies :
మనకు ఈ ఒక UCSL Notification 2026 ద్వారా టోటల్ గా మనకు 31 వేకెన్సీస్ కి సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్, టెక్నీషియన్ మరియు స్టోర్ కీపర్ అనే జాబ్స్ అనేది కాంటాక్ట్ విధానంలో 5 సంవత్సరాలకి తీసుకోవడం జరుగుతుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతం చేసుకున్నట్లయితే ₹30000/- వరకు కూడా సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ముందుగా మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఒక పరీక్ష అనేది ఉంటుంది.
- తర్వాత కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఆధారంగా ఉంటుంది
- ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
Apply Start : Aug 11th
Apply End : Sep 1st
Apply process :
- ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే ఆఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అందరు మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి
- అప్లికేషన్స్ అనేవి మిస్టేక్ లేకుండా పెట్టుకోండి