Sainik School Regular Notification 2026:
సైనిక్ స్కూల్ నుంచి అధికారికంగా ఇప్పుడే మనకో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో వివిధ రకాల విభాగాలలో Sainik School Regular Notification 2026 రిలీజ్ చేస్తారు.
![]()
అయితే మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక PGT,TGT, PEM/PTI CUM MATRON, LDC – లోయర్ డివిజన్ క్లర్క్, ఆర్ట్ మాస్టర్ వంటి పలు రకాల జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేస్తారు.
ఇందులో మనకు గమ్మత్తైన విషయం ఏంటంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్ తో కూడా జాబ్స్ అనేది అందుబాటులో ఉండడం మనం గమనించొచ్చు. ప్రధానంగా ఇందులో మనకు క్రింది స్థాయి ఉద్యోగాలు అన్నిటికీ కూడాను 10th Pass అర్హత ఇవ్వడంతో చాలామంది అప్లై చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇవే కాకుండా టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి B.ed చేసినటువంటి వాళ్లకి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
₹45,000/- వరకు కూడా మీకు నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని అవకాశం అయితే ఉంటుంది.
21 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు క్వాలిఫికేషన్ తో పాటు మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇచ్చిన తేదీకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై అనేది చేసుకోవడం తప్పనిసరి.
మీకు Sainik School Regular Notification 2026 కి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో ఇంకా డీటెయిల్ గా మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్ తాలూకు వివరాలు అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా సందర్శించి విసిట్ చేయండి.
అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవాలంటే ఈ సారి మనకి పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఆఫ్లైన్లో స్థానంలో మాత్రమే అప్లై చేసుకునే వీలు ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క Sainik School Regular Notification 2026 కి మీరు అప్లై చేయడానికి కనీస వయసు 21 నుంచి గరిష్ట వయసు 40 వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
10th / 112th / Degree / B.ed / PG వంటి వివిధ రకాల విభాగాలలో మనకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆతరంగా చేసుకొని టీచింగ్ లేదా నాన్ టీచింగ్ విభాగాలలో వేకెన్సీస్ కి మీరు అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
PGT,TGT, PEM/PTI CUM MATRON, LDC – లోయర్ డివిజన్ క్లర్క్, ఆర్ట్ మాస్టర్ విభాగాలలో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 13 పోస్టులకు సంబంధించినటువంటి రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ విధానంలో మనకి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.. మనకు ఆంధ్ర వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. మహిళ మరియు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది గమనించాలి.
Salary :
₹30,000/- to ₹ 1,51,000/- కూడా మీకు జీతాలు అనేవి మీకు ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ జీతాలు అనేవి మీకు ఏంటంటే ఒక్కొక్కరి విధమైనటువంటి జాబ్ కి ఒక్కొక్క విధంగా జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.. అంటే మీకు ఇక్కడ అర్హతలు పెరిగే కొద్దీ జాబ్ ప్రొఫైల్ అనేది పేరుకే కొద్దీ మీకు ఇక్కడ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
Selection process :
- మొదటగా మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది
- Skill Test అనేది నిర్వహించడం జరుగుతుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది
- ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది
Important Dates :
Apply Start : Aug 15th
Apply End : Sep 7th
Apply process :
- మీరు అధికారిక వెబ్సైట్ నుంచి Sainik School Regular Notification 2026 చదువుకున్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
- మీరు వివరాలన్నీ కూడా నమోదు చేయడంతో పాటు మీ యొక్క సర్టిఫికెట్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేయాలి
- తర్వాత మీరు ఇచ్చినటువంటి డేట్ లోపు పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుంది.