BOB లో 2482 జాబ్స్ || BOB LBO Notification 2026 || Latest Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BOB LBO Notification 2026:

Bank of Baroda నుండి మనకే 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కి BOB LBO Notification 2026 వచ్చేస్తుంది.

Join Whatsapp Channel

BOB LBO Notification 2026

వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆగస్టు 18వ తేదీ నుంచి మొదలవుతుంది అలాగే సెప్టెంబర్ 7వ తేదీ 2026 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.

వీటికి దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళకి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. 

Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోని అవకాశమైతే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా ఆన్లైన్ లోకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ పరీక్ష అనేది ఉంటుంది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మన తెలంగాణకు సంబంధించిన కూడా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్లకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారికి కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కాబట్టి మీకు కచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి.

Age:

ఈ యొక్క BOB LBO Notification 2026 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి సమర్పించాలంటే కనీస వయస్సు వచ్చేసరికి 21 మరియు గరిష్ట వయస్సు వచ్చేసరికి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

బ్యాంక్ ఆఫ్ బరోడా లో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోనే ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.

IOCL లో 470 జాబ్స్

ISRO Fireman Notification 2026 

15,762 పోస్టులు – ఫలితాలు వచ్చేశాయి

Vacancies :

ఈ యొక్క BOB LBO Notification 2026 ద్వారా మనకి టోటల్ గా 2482  లోకల్ బ్యాంక్ ఆఫీసర్ – LBO అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ₹48,480/-  నుంచి మనకు అప్రాక్సీమెట్లీ జీతాలు నెలవారి పంపవచ్చు.

Selection process :

  • ఆన్లైన్ ఎగ్జామినేషన్
  •  లోకల్ లాంగ్వేజ్  ప్రొఫెషియన్సీ టెస్ట్ – LPT
  •  గ్రూప్ డిస్కషన్ – GD
  •  పర్సనల్ ఇంటర్వ్యూ
  •  సైకో మెట్రిక్ పరీక్ష

Important Dates :

Apply Start : 18th Aug

Apply End : 7th Sep

Apply process :

BOB –  బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!