BEML లో 1346 జాబ్స్ || BEML Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEML Notification 2026:

BEML Limited  నుండి ఇప్పుడే మనకు 1346 పోస్టులకు సంబంధించిన BEML Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

BEML Notification 2026

మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తులన్నీ సమర్పించాలి అంటే Aug 18th to Sep 8th  తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ITI / Diploma / degree ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మరి వీటికి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది 1 ఇయర్ పాటు.

వీడికి సమాధానం చేయ విధమైనటువంటి అప్లికేషన్ ఫీచర్ లేదు అయితే మీకు సెలక్షన్లో ఇంటర్వ్యూ మరియు ఎగ్జామ్ అయితే నిర్వహించి సెలక్షన్ అనేది ఫైనల్ గా చేయడం జరుగుతుంది.

 అభ్యర్థులు గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవేమీ పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు జస్ట్ మీకు 12 నెలలో పాటు దీనికి సంబంధించి అప్రెంటిస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది.  ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు సర్టిఫికెట్ ఇస్తారు.

Age:

ఈ యొక్క BEML Notification 2026 పోస్టులకు మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ తేదీ నాటికి మీకు 17 సంవత్సరాల నుండి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ITI / Diploma / degree ఇటువంటి వివిధ రకాల రాత్రన్న వాళ్ళందరికీ కూడా ఇందులో మనకు వేకెన్సీ అందుబాటులో ఉన్నాయి.

10th అర్హతతో MTS జాబ్స్

RRC ER Notification 2026

7437 పోలీస్ జాబ్స్ 

Vacancies :

ఈ BEML Notification 2026 లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మల్టిపుల్ పోస్ట్ లు ఉన్నాయి.. అందులో భాగంగా మనకు ITI Apprentice, Graduate Apprentice , Diploma Apprentice విభాగాలలో మొత్తం మనకే 1346 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా  అప్రెంటీస్ విధానంలో ఫిల్ చేయడం జరుగుతుంది.

Salary :

  • ITI Apprentice – ₹10,560/-
  • Graduate Apprentice – ₹12,300/-
  • Diploma Apprentice – ₹10,900/-

Selection process :

  • ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్లో భాగంగా మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ముందు అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది.
  •  తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది 

Important Dates :

  • Apply Start : 18th Aug
  • Apply End : 8th Sep

Apply process :

  • BEML సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి
  • NATS / NAPS అప్రెంటిస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మార్క్స్ మెమోలు మొత్తం అన్ని కూడా మీరు అక్కడ రెడీ చేసుకోవాలి
  •  ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవాలి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!