NABFINS CSO Notification 2026:
NABFINS నుండి ఇక్కడే మనకు కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం NABFINS CSO Notification 2026 వచ్చింది.

NABFINS CSO Notification 2026 కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది మనకు ఆగస్టు 18వ తేదీ నుంచి మొదలుకొని ఆగష్టు 29 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
మరి వీటికి సంబంధించినటువంటి దేవుడాళ్లకు వెళ్లిపోయినట్లయితే ఇందులో భాగంగా మనకు కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు. 10+2 కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు మహిళలు గాని పురుషులు గాని అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు.
ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క అప్డేట్ చేసినటువంటి రెస్యూమ్ ని ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కి పంపించవలసి ఉంటుంది అది కూడా ఆగస్టు 29 2026 లోపల.
Age:
ఈ ఒక జాబ్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు 18 సంవత్సరాలు నిండితే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి ఎలుచుకుంటే ఇవ్వడం కూడా జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క NABFINS CSO Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు Inter / 12th Pass అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క NABFINS CSO Notification 2026 ద్వారా మనం చేసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ – CSO అనే జాబ్స్ అనేది రిలీజ్ చేస్తారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళందరికీ కూడాను నెల వారి ₹20000/- వరకు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించిన కలెక్షన్ లో భాగంగా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దాని ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ Merit List తీయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : 18th Aug
Apply End : 29th Aug
Apply process :
NABFINS ఈ ఒక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో పాటు అప్లై ఫామ్ కూడా కనబడుతుంది.
అప్లికేషన్ పూర్తి చేసి మీ యొక్క అర్జెంటు నీ అప్డేట్ చేసుకొని ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కి పంపించాలి.
Email : careers@nabfins.org