వ్యవసాయ శాఖలో జాబ్స్ || AP ANGRAU Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP ANGRAU Notification 2026:

Acharya NG Ranga Agricultural University నుండి మనకి ప్రధానంగా టెంపరరీ బేసిస్ కింద అంటే కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఇంద్ర భాగంగా మనకు టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు మెయిన్ థింగ్ ఏంటి అంటే గనక ఇక్కడ మనకి ప్రధానంగా జాబ్ పోస్టింగ్ అనేది మనకు వెస్ట్ గోదావరి జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది కాబట్టి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైతే ఉన్నారో తగిన అర్హతలు ఉన్నట్లయితే గనుక కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోండి.

అయితే వీటికి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు మహిళలకయితే 45 సంవత్సరాలు పురుషులకైతే 40 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి ఇవ్వడం జరిగింది. టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే గరిష్టమయోపరిమితి అమ్మాయిలకు 40 అబ్బాయిలకి 35 సంవత్సరాలు ఇచ్చారు. మీరు దరఖాస్తులు సమర్పించాలంటే ఆగస్టు 28 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

AGE:

Teaching Associate : 18 – 40 (men ) & 45 (woman)

Teaching Assistant : 18 – 35 (Men) & 40 (Women)

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక BSC / BTECH (AGRICULTURE) విభాగంలో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు టీచింగ్ అసిస్టెంట్ మరియు టీచింగ్ అసోసియేట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా 11 నెలల పాటు పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకైతే 61,000 ఇవ్వడం జరుగుతుంది. మరియు టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 35 వేల రూపాయలు జీతం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఈ పోస్టులకు సంబంధించినటువంటి  walk in Interview అనేది మనకి Aug 28th 10:30 AM తేదీలలో మనకు వెస్ట్ గోదావరి జిల్లా కి సంబంధించినటువంటి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ మారుతీరు వద్దకు మీరు చేరుకుంటే అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు.

Apply process :

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీరు వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హత ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!