AP 8537 Jobs Out 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త. 8537 పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే సిద్ధంగా అయితే ఉన్నాయి.
ఇక వివరాలకు వెళ్లిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు విడతల్లో మొత్తంగా 10,060 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది.

అయితే ఇప్పుడు మనకు దీంట్లో భాగంగా గ్రూప్ వన్ విభాగంలో 149 పోస్టులు మరియు గ్రూప్లో విభాగంలో 673 పోస్టులు అయితే విడుదల చేస్తున్నారు. ఇవే కాకుండా హోమ్ శాఖ విపత్తులో మరియు అగ్నిమాపక శాఖలలో మొత్తంగా మనకు 2226 ఉద్యోగాలు అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది.

వీటికి అదనంగా మళ్ళీ మనకి అన్ని శాఖలలో కలిపి AEE పోస్టులు చూసినట్లయితే 1182 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాల క్యాలెండర్ షెడ్యూల్:
మొదటి విడత పోస్టులు : 1523
ఇవి ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది – మే 15వ తేదీన మనకు విద్యాశాఖ ద్వారా ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది.
రెండో విడత పోస్టులు : 3231
సెప్టెంబర్ 15వ తేదీన మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవుతుంది
మూడో విడత పోస్టులు :2311
మనకు అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు
నాలుగో విడత టీచర్ మరియు ఇతర జాబ్స్ : 2995
అక్టోబర్ 15న ఈ నోటిఫికేషన్ వస్తుంది

అర్హతలు ఏం కావాలి?
10th, 12th, Degree, D. Ed, B. Ed వంటి అర్హతలు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉపాధ్యాయ పోస్టులు వివరాలు ఇలా?
పాఠశాల విద్యాశాఖ ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్, డీఈవో : 2991
వయోజన విద్య : 4
మొత్తం పోస్టులు : 2995
ఈ విధంగా మనకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. కావున ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మరింత సీరియస్ గా మీరు ప్రిపరేషన్ అయితే మీరు ప్లానింగ్ చేసుకోండి. ప్రిపరేషన్ తో పాటు కచ్చితంగా మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్.